‘ఇగ్నో’లో ఎంఏ భగవద్గీత MA Bhagavad Gita in 'IGNOU'

న్యూఢిల్లీ, జూలై 2: ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ వర్సిటీ(ఇగ్నో)లో 2024–25 నుంచి ఎంఏ భగవద్గీత అధ్యయనం కోర్సును ప్రారంభిస్తునట్లు అధికారులు తెలిపారు. 2024 జూలై నుంచి ఈ కోర్సు అందుబాటులోకి తీసుకువచ్చామని, ఓపెన్‌, దూరవిద్య ద్వారా విద్యార్థులు కోర్సును పూర్తిచేయవచ్చని చెప్పారు. డిగ్రీ అర్హతతో మొత్తం 500 మంది విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. రెండు సంవత్సరాల కోర్సుకు రూ. 12,600లుగా ఫీజు నిర్ణయించారు. 

New Delhi, July 2: Indira Gandhi National Open University (IGNOU) will start MA Bhagavad Gita study course from 2024-25, officials said. He said that this course has been made available from July 2024 and students can complete the course through open and distance education. He said that a total of 500 students with degree qualification can get admission in this course. For two year course Rs. 12,600 fixed fee.

ಹೊಸದಿಲ್ಲಿ, ಜುಲೈ 2: ಇಂದಿರಾಗಾಂಧಿ ರಾಷ್ಟ್ರೀಯ ಮುಕ್ತ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯ (ಇಗ್ನೋ) 2024-25ರಿಂದ ಎಂಎ ಭಗವದ್ಗೀತೆ ಅಧ್ಯಯನ ಕೋರ್ಸ್ ಆರಂಭಿಸಲಿದೆ ಎಂದು ಅಧಿಕಾರಿಗಳು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಜುಲೈ 2024 ರಿಂದ ಈ ಕೋರ್ಸ್ ಲಭ್ಯವಾಗುವಂತೆ ಮಾಡಲಾಗಿದ್ದು, ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮುಕ್ತ ಮತ್ತು ದೂರ ಶಿಕ್ಷಣದ ಮೂಲಕ ಕೋರ್ಸ್ ಪೂರ್ಣಗೊಳಿಸಬಹುದು ಎಂದು ಅವರು ಹೇಳಿದರು. ಪದವಿ ವಿದ್ಯಾರ್ಹತೆ ಹೊಂದಿರುವ ಒಟ್ಟು 500 ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಈ ಕೋರ್ಸ್ ಗೆ ಪ್ರವೇಶ ಪಡೆಯಬಹುದು ಎಂದು ತಿಳಿಸಿದರು. ಎರಡು ವರ್ಷದ ಕೋರ್ಸ್‌ಗೆ ರೂ. 12,600 ನಿಗದಿತ ಶುಲ್ಕ.

नई दिल्ली, 2 जुलाई: अधिकारियों ने कहा कि इंदिरा गांधी राष्ट्रीय मुक्त विश्वविद्यालय (इग्नू) 2024-25 से एमए भगवद गीता अध्ययन पाठ्यक्रम शुरू करेगा। उन्होंने कहा कि यह पाठ्यक्रम जुलाई 2024 से उपलब्ध कराया गया है और छात्र मुक्त एवं दूरस्थ शिक्षा के माध्यम से इस पाठ्यक्रम को पूरा कर सकते हैं। उन्होंने बताया कि इस पाठ्यक्रम में डिग्री योग्यता वाले कुल 500 विद्यार्थी प्रवेश पा सकते हैं। दो साल के कोर्स के लिए रु. 12,600 निर्धारित शुल्क.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.