పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

NOS Scholarship 2022-23: ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు

MSJE National Overseas Scholarship 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సమాజిక, సాధికారత విభాగం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ (National Overseas Scholarship)కు ఉన్నత విద్యనభ్యసించే అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 125 వయోపరిమితి: ఎప్రిల్ 1, 2022 నాటికి విద్యార్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు. అర్హతలు: బ్యాచిలర్స్, మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు, పీహెచ్‌డీ చేసే అభ్యర్ధులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, 2022-23 విద్యాసంవత్సరానికి దేశంలోని టాప్‌ 500 ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/యూనివర్సిటీల్లో పొందిన ప్రవేశాల ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.   Gemini Internet

DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం

DRDO scholarship 2022 last date: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌ సంబంధిత స్పెషలైజేషన్లో యూజీ, పీజీ చదివే గర్ల్‌ స్టూడెంట్స్‌ (Female Students)కు మాత్రమే అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30 సబ్జెక్టులు: ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌, ఎయిరో నాటికల్‌ ఇంజనీరింగ్‌, స్పేస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రాకెట్రీ, ఏవియోనిక్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్‌. యూజీ స్కాలర్‌షిప్‌లు-20 స్కాలర్‌షిప్‌: ఏడాదికి రూ. 1,20,000ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్‌ జేఈఈ మెయిన్‌ స్కోర్ కూడా ఉండాలి. పీజీ స్కాలర్‌షిప్‌లు-10 స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.1,86,600ల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!

KVs to offer free admission for these children: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన విద్యార్ధులకు పీఎమ్‌ కేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ (PM Cares for Children Scheme) కింద ఏ తరగతిలోనైనా ఉచితంగా సీటు ఇవ్వనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ (free education in KVS) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1200 కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఏ తరగతిలోనైనా ఫ్రీగానే విద్య నందించడానికి ముందుకొచ్చింది. అంతేకాకుండా ఈ పథకం కింద ఇప్పటికే 4000 మంది విద్యార్థులకు చెందిన జాబితాను విద్యా మంత్రిత్వ శాఖ తయారు చేసి, ప్రాంతీయ అధికారులు, కేవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపింది కూడా. కాగా కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 1వ తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభించింది. ఇక 2 నుంచి 10వ తరగతికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్ 8న ప్రారంభం అవుతాయి.10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు ప్రకటించిన పది రోజుల్లో 11వ తరగతి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలను వారి వయస్సు ప్ర

RBI Assistant Recruitment 2022: ఆర్బీఐలో 950 అసిస్టెంట్‌ ఉద్యోగాలకు

RBI Assistant Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 950 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ పోస్టులు హైదరాబాద్‌లో: 25 వయోపరిమితి : అభ్యర్ధుల వయసు డిసెంబర్‌1, 2021నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎ

Microsoft Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌

Microsoft Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇంటర్న్‌షిప్‌ షిప్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ (ATS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎంపికైన వారు ఎలాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. లాంటి పూర్తి వివరాలు మీకోసం.. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ ఇంటర్న్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు. * ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. * వీటితో పాటు మాన్యుఫాక్చరింగ్, బిజినెస్, సేల్స్ లేదా మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న వారికి సైతం ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఎంపికైన అభ్యర్థులను ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌లోని మైక్రోసాఫ్ట్‌ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. * ఇంటర్న్‌షిప్‌ నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ల

Accenture Recruitment 2022 | System Associate | Freshers | BSc/BCom/BBA/BA/BCA/BMS/MCom/MSc/MA | Apply Now

Accenture has to recruit candidates for Associate position through off campus in Bangalore. The candidates who are Finished in B.Sc, B.Com, BBA, BA, BCA, BMS, M.Com, M.Sc, MA are eligible to apply for this position. Applications are invited from eligible applicants. Therefore, those who are eligible and interested should apply online. Accenture Recruitment Details :  Name of Post : System and Application Services Associate Qualification : BSc/BCom/BBA/BA/BCA/BMS/MCom/ MSc/MA Eligible Batch : 2019/2020/2021/2022 Batch Job Location : Bengaluru Salary : Rs 4.5 LPA Application Mode : Online Gemini Internet Click here :  Apply Now

Capgemini Exceller Off Campus Drive 2022

Job Role : Trainee Eligibility : BE/ BTech, ME/ MTech, MCA Job Location : Across India Experience : Freshers Salary CTC : Best in Industry Last date to apply : 7th March 2022 Eligibility Criteria for Capgemini Exceller Off Campus Drive 2022: Candidates MUST meet ALL of the following criteria for Capgemini Exceller Off Campus Drive Candidates graduated in 2021 Qualifications : Highest qualification should be BE/ B.Tech, ME/ M.Tech, MCA Year of passing should be 2021 only. 50% across 10th, 12th and Graduates. Only shortlisted candidates will be invited for the assessment / selection process Selection process will be done in virtual mode Candidates will be responsible for arranging required infrastructure for appearing for the selection process which will be conducted online . Gemini Internet Click here :  Apply Now

కర్ణాటకలోని SRI SATHYA SAI LOKA SEVA TRUST, ALIKE లో విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేష న్ విడుదల, Online Applications for Admissions at Gurukulam Hostels are open - at 6th standard level for the Academic year 2022-2023.

Registration for Admission to  Sri Sathya Sai Loka Seva Gurukulam Hostel at various locations in Karnataka is available now. Students who have passed or studying currently in 5th standard and born on or before  31-Mar-2012  only can apply. As a part of selection process, those who have submitted duly completed online application, will be contacted for  Preliminary Interview  for shortlisting. Those who are shortlisted will be called for  next stage of Interview process at designated Gurukulam Hostel location. (Gurukulam location  where 1 st preference is indicated in the application  submitted online) Click here for the Gurukulam contact details & Information document. Gurukulam Hostels have the curriculum that is designed under guidance of Sadguru Madhusudan Sai, focused for both spiritual and general development of students in addition to academic knowledge growth.   All the students of hostel would be following  curriculum of  National Institute of Open Schooling

KVS Admission 2022-23: కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతి 2022 ప్రవేశాలు ప్రారంభం

KVS Admission 2022 Notification: కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ఈ రోజు (ఫిబ్రవరి 28) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెల్పింది. తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, ప్రవేశం కోరుతున్న పిల్లల ఫొటో, డేట్ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికేట్‌, ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌, సీడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తోపాటు ఇతర సంబంధిత ఆధారాలను అప్లికేషన్‌లో నమోదు చేయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించబడింది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ మార్చి 21గా తెల్పింది. ఇక ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు ఫలితాలు (first provisional list) మార్చి 25న విడుదలౌతుంది. సీట్ల లభ్యత ఆధారంగా తదుపరి జాబితాలు ఏప్రిల్ 1, ఏప్రిల్ 8న విడుదలౌతాయి. 1వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్ధులకు మార్చి 31 నాటికి తప్పనిసరిగా 5 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఏప్రిల్ 1వ తే