PF | పి ఎఫ్ కు అప్లై చేయాలంటే
పి ఎఫ్ లో బ్యాలెన్స్
తెలుసుకోవడానికి 01122901406
కు మిస్ డ్ కాల్
ఇవ్వండి తరువాత మీకు వచ్చె ఎస్
ఎం ఎస్ లో మీకు
పి ఎఫ్ లో ఉన్న
బ్యాలెన్స్ ను తెలుసుకోండి (ఈ
నెంబరు బిజీ వచ్చినా రింగ్
అయ్యేవరకు చేస్తూనే ఉండండి రింగ్ అయినప్పుడు
కాల్ కట్ చేయండి తరువాత
ఒక నిముషంలోపల మీకు మెసేజ్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి).
రూ.50000/-
(యాభై వేలు) లోపల విత్ డ్రా చేసుకొనుటకు ఆ
వ్యక్తి యొక్క ఆధార్ లో
పేరు, పి ఎఫ్ అకౌంట్
లోని పేరు బ్యాంకు అకౌంట్
లోని పేరు ఒకే లా
ఉండాలి దీనితో పాటు ఆధార్ కు
ప్రస్తుతం పనిచేస్తూ ఆ వ్యక్తి దగ్గరే
ఉన్న ఆధార్ కు లింక్
అయిన మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా
పి పిఫ్ కు అప్లై
చేయవచ్చు (మా ఫోన్ నెంబరు
9640006015)
పిఎఫ్
/ యు ఎ ఎన్ నెంబరు,
ఆధార్, బ్యాంకు పాసుపుస్తకము, సెల్ ఫోన్ నెంబరు
(పి ఎఫ్ కు ఖచ్చితంగా
లింగ్ అయినది)
మరియు పాన్ కార్డు 50000/- పై
బడిన విత్ డ్రాకు అవసరం
(మా ఫోన్ నెంబరు 9640006015)
పి ఎఫ్ అప్లై చేయాలనుకునేవారికి
సూచన
1) పి
ఎఫ్ లో ఉన్నట్టుగానే ఆధార్
లో, 2) బ్యాంకు
పాసుపుస్తకములో,
3) పాన్
కార్డులో ఒకే పేరు, ఒకే
పుట్టిన తేదీ నెల సంవత్సరము
ఉండాలి
4) ఆలాగే
పి ఎఫ్ కు లింక్
అయిన సెల్ ఫోన్ ఉండాలి
5) ఆధార్
కార్డుకు సెల్ ఫోన్ నెంబరు
ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి
(మా ఫోన్ నెంబరు 9640006015)
ధరః రూ.50/- (ప్రతి కన్సల్టెంగ్ కు)
పి ఎఫ్ లో డబ్బు
డ్రా చేసేముందు తెలుసుకోవలసిన విషయాలు
Form 15G – 60 ఏళ్ళు
లోపు వారికి వర్తిస్తుంది
Form 15H – 60 ఏళ్ళు
దాటిన వారికి వర్తిస్తుంది
రూ
50000/- పై బడి డ్రా చేసే
వాళ్ళకు ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి, పాన్ కార్డులో అలాగే ఆధార్ లో పేరు బ్యాంకు పాసు పుస్తకములో కూడా
ఒకే లా పేరు ఉండాలి (మా
ఫోన్ నెంబరు 9640006015)
ఫారం
31 Form 31:- ప్రస్తుతం పని చేస్తున్న వారు
అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని తీసుకునే
వీలు కల్పించే ఫారాల వివరాలు (మా
ఫోన్ నెంబరు 9640006015)
ఫారం
19 Form 19:- పూర్తి సెటిల్ మెంట్ కోసం
ఫారం
10సి Form 10C:- పెన్షన్ మొత్తమును విత్ డ్రా చేయుటకు
ఫారం
10D Form 10D:- రిటైర్ అయిన వ్యక్తులు నెల
నెలా వచ్చు పెన్షన్ కోసం
అప్లై చేసుకోవడానికి అవసరం ఫారం 13 Form 13:- పాత
కంపెనీలోని మొత్తమును ప్రస్తుత కంపెనీలోకి ట్రాన్స్ ఫర్ చేయడం కోసం
(మా ఫోన్ నెంబరు 9640006015)
Online EPF Withdraw ఆన్
లైన్ ఇ పి ఎఫ్
విత్ డ్రా చేయాలనుకునే వారు
ఆధార్ కార్డు, ఇపిఎఫ్ (యు ఎ ఎన్)
EPF (UAN) నెంబరును, బ్యాంకు పాసుపుస్తకము, ఆధార్ కార్డుకు లింక్
అయిన ఫోన్ ను తీసుకురావలెను
అలాగే 50 వేల పైన విత్
డ్రా చేయాలనుకునేవారు పాన్ కార్డు నందు
పూర్తి పేరుతో సరిదిద్దుకుని, ఆధార్ లో కూడా
పూర్తి పేరును సరిచేసుకుని, బ్యాంకు పాసుపుస్తకములో కూడా పూర్తి పేరును
సరిచేసుకుని, ఇపిఎఫ్ లో కూడా పూర్తి
పేరును సరిచేసుకుని సంప్రందించండి జెమిని నెట్ కేఫ్, ధనలక్ష్మి
రోడ్డు, హిందూపురం 9640006015.
అప్లై చేయించుకోదలచిన వారు వారి (UAN) నెంబరును,
బ్యాంకు పాసుపుస్తకము ను ఫోటోలు తీసి
వాట్సాప్ లో పంపితే అప్లై
చేస్తాము దానికి ఫీజుగా 50/- రూపాయలను గూగుల్ పే ద్వారా గాని
ఫోన్ పే ద్వారా గాని
మా అనుమతితో పంపవలెను (మా ఫోన్ నెంబరు
9640006015).
Requirement for EPF is: 1) Bank Passbook Original 2) Aadhaar 3) Aadhaar Linked Mobile Number 4) PAN Card 5) PF Linked Mobile Number (Pan is optional for the people who have claim amount below Rs.50000/-)
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029VafwA9N30LKQPvgE8X3L (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l7wG2ykh9Lje (వాట్సాప్ కమ్యూనిటీ)
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029VafwA9N30LKQPvgE8X3L (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l7wG2ykh9Lje (వాట్సాప్ కమ్యూనిటీ)
అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.
పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు
కామెంట్‌లు