పోస్ట్‌లు

SVPNPA Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఉద్యోగాలు

SVPNPA Laboratory Technician Recruitment 2022: భారత ప్రభుత్వ హోంమత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (SVPNPA) ఔట్‌సోర్సింగ్‌ (outsourcing jobs) ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 19 పోస్టుల వివరాలు: వెటర్నరీ ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ప్రొజెక్షనిస్ట్‌, కెమెరామెన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఎక్స్‌ రే టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, స్టాఫ్‌నర్స్‌, స్పోర్ట్స్‌ కోచ్‌ పోస్టులు. పే స్కేల్‌: నెలకు రూ.33,000ల నుంచి రూ.98, 000ల వరకు జీతంగా చెల్లిస్తారు. వయోపరిమితి : అభ్యర్ధుల వయసు 64 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్‌: The assistant director (Estt.I), SVP na

Hyderabad Army Public School Jobs: గోల్కోండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 30 టీచింగ్ పోస్టులు

Army Public School Golconda Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) టీచింగ్‌ పోస్టుల  (teacher posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 30 పోస్టుల వివరాలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT): 5 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT): 11 ప్రైమరీ టీచర్‌ (PRT): 10 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌ (PET): 2 స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ కౌన్సెలర్‌ (ఫుల్‌టైం) విభాగాలు: పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, సైకాలజీ, మ్యాథ్స్‌, హిందీ, ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైన్స్‌ తదితర విభాగాలు. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డీఈఈడీ/బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌ లేదా టెట్‌ అర్హత ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూ

GGH Kadapa jobs: పది/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. కడప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

GGH Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH Kadapa) ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన (outsourcing jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 25 ఖాళీల వివరాలు: ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్‌ థెరపిస్ట్ తదితర పోస్టులు. వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.37,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము: రూ. 300 దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్‌: సూ

Indian Navy Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. ఇండియన్‌ నావీలో 155 ఎస్సెస్సీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

Indian Navy SSC Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ) 2023 జనవరి ఎస్టీ 23 కోర్సు.. వివిధ విభాగాల్లోని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 155 పోస్టుల వివరాలు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులు బ్రాంచుల వారీగా ఖాళీలు ఇలా.. ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 93 విభాగాలు: జనరల్ సర్వీస్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్జర్వర్‌, పైలట్‌, లాజిస్టిక్స్‌ అర్హతలు: కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి. ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌): 17 అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి. టెక్నికల్‌ బ్రాంచ్‌: 45 విభాగాల

RK Puram Army Public School jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

RK Puram Army Public School Teachers Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (RK Puram Army Public School) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 10 పోస్టుల వివరాలు: లైబ్రేరియన్‌, అకౌంటెంట్‌, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, పారామెడిక్స్‌ (నర్సింగ్‌ అసిస్టెంట్‌), ఎంటీఎస్‌, ఎలక్ట్రీషియన్‌, గార్డెనర్ పోస్టులు. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్‌: Army Public School, RK Puram, Secunderabad. దరఖాస్

Army Public School jobs: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Army Public School Golconda Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 7 పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీఏ, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌/హెల్త్‌ వెల్‌నెస్‌ టీచర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ డ్రైవర్‌ పోస్టులు. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్‌: Army P

BOB Manager jobs: రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 40 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.

Bank of Baroda Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda )ఒప్పంద ప్రాతి పదకన మేనేజర్ పోస్టుల (Manager posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 42 పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు: 27 మేనేజర్‌ పోస్టులు: 4 హెడ్‌/డిప్యూటీ హెడ్‌: 11 వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం. ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.    Gemini Internet