46,535 కానిస్టేబుల్ (జీడీ) కేంద్ర సాయుధ బలగాలైన సీఏపీఎఫ్, ఎన్ఎన్ఎఫ్, అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యన్(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల
46,535 కానిస్టేబుల్ (జీడీ) కేంద్ర సాయుధ బలగాలైన సీఏపీఎఫ్, ఎన్ఎన్ఎఫ్, అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యన్(జీడీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గత ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్ఎన్ని జనవరిలో ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష సమాధానాల ప్రాథమిక కీని ఫిబ్రవరి 18న విడుదల చేసినట్లు ఎస్ఎన్ని వెల్లడించింది. ఈ మేరకు అధికారి ప్రకటనను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ద్వారా కీతో పాటు ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించి తెలియజేయవచ్చు. త్వరలో తుది కీతో పాటు ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. Website To Challenge ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet wi...