పోస్ట్‌లు

Paramedical Courses in AP: ఏపీ వైద్య కళాశాలల్లో పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు | విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ కౌన్సిల్‌(ఏపీఎస్‌ఏహెచ్‌పీసీ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో వివిధ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

చిత్రం
కోర్సులు: డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీఓఏ, డీడీఐఏఎల్‌వై, డీఆర్‌ఈఎస్‌టీ, డీఎంఎస్‌టీ, డీఈఆర్‌ఎఫ్‌యూ, డీఓటీ, డీఆర్‌టీటీ, డీఆర్‌జీఏ, డీడీఆర్‌ఏ, డీకార్డియో, డీసీఎల్‌టీ, డీఈసీజీ, డీఏఎన్‌ఎస్, డీఎంపీహెచ్‌ఏ. అర్హత: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది. కాలేజీలు-జిల్లాలు: ఏపీలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, జిల్లాల్లోని పలు ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో వివిధ పారామెడికల్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఆ కాలేజీ పరిధిలోని జిల్లాలకు చెందిన అభ్యర్థులు(లోకల్‌) దరఖాస్తు చేసుకోవాలి. సీట్ల సంఖ్య: తొమ్మిది గవర్నమెంట్‌ కాలేజీల్లో వివిధ పారామెడికల్‌ కోర్సుల్లో మొత్తం 1053 సీ­ట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలేజీల పరిధిలోకి వచ్చ

IIIT: ట్రిపుల్‌ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు 28 నుంచి రిజిస్ట్రేషన్లు

చిత్రం
రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో(IIIT) రెండో విడత కౌన్సెలింగ్‌కు జులై 28 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కులపతి కేసీరెడ్డి తెలిపారు. 9,10వ తేదీల్లో నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు క్యాంపస్‌ మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. క్యాంపస్‌ మార్పు, రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 4న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, సీట్లు పొందిన వారు 11న ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.   మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8 గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ ల

POSTAL JOBS: జీడీఎస్ 2023 ఫలితాలు.. రెండో జాబితా విడుదల

చిత్రం
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(స్పెషల్‌ డ్రైవ్‌)ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం  దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 06 లోగా  ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/news-28-07-2023-02.pdf   మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి |

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి By

చిత్రం
  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (

AP SSC: పదో తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు

చిత్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసింది. మొదటి, రెండో భాషా ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసింది. సెకండ్‌ లాంగ్వేజ్‌ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్‌ పేపర్లనూ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్‌ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సోషల్‌ స్టడీస్‌ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాల బ్లూప్రింట్ల కోసం క్లిక్‌ చేయండి   మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join th

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు | సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు.

చిత్రం
వివరాలు... గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ నియామకాలు- విభాగాలు: జూనియర్‌ ఇంజినీర్‌గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్‌ స్టేషన్, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీస్, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌, పోర్ట్స్‌, షిప్పింగ్‌ & వాటర్‌వేస్‌ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.  వయోపరిమితి: పోస్టులకు అనుగుణంగా 18-32 సంత్సరాల మధ్య వయసు ఉండాలి. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి. జీత భత్యాలు: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది. ఎంపిక వ

UPSC: యూపీఎస్సీ-56 వివిధ పోస్టులు | ఏరోనాటికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ మెటలర్జికల్ తదితరాలు | పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత.

చిత్రం
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు... * మొత్తం ఖాళీలు: 56 పోస్టులు: ఏరోనాటికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు. విభాగాలు: ఏరోనాటికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ మెటలర్జికల్ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. వయసు: 35 -40 ఏళ్లు ఉండాలి.  ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Notification Information PDF Website   మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves https://chat.whatsapp.co