పోస్ట్‌లు

ఏప్రిల్, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏదైనా డిగ్రీతో వర్డ్ ప్రాసెసింగ్ / కంప్యూటర్ / ఎక్సెల్ అప్లికేషన్లలో నైపుణ్యం ఉండి 2 ఏళ్ళ అనుభవం ఉంటే IIIT హైదరాబాద్ లో ఉద్యోగాలు | నెలకు 20 వేల నుంచి 25 వేల వరకు జీతం

చిత్రం
అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం  9640006015 https://iith.ac.in/

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం

చిత్రం
Gemini Internet

Online portal ను తిరిగి ప్రారంభించిన APIIC

చిత్రం
Gemini Internet

APRTA సేవలు ఇక నుంచి Parivahan వెబ్ సైట్ ద్వారా మొదలు

చిత్రం
మరో నెల రోజుల్లో కొత్త website RTA సేవలలో కీలక మార్పులు https://www.youtube.com/watch?v=lsLl24C_n4I Gemini Internet

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు APRJC CET - 2022 | APRDC CET - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన

చిత్రం
ఎ.పి.ఆర్‌.జె.సి. సెట్‌ 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్సియల్‌ మైనారిటీ జూనియర్‌ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతీ ఏప్రిల్ మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్‌  ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశములు కోరకు ది. 05-062022 నాడు ఆంధ్రప్రదేశేని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక జరుగును. 03 స్టయిలే మంట్‌ జూనియర్‌ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారచేయబడును. తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుము: రూ.250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు అధికారిక వెబ్ సైట్ https://aprs.apcfss.in / ను, సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో 9106332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించగలరు.    

👉అమ్మఒడి సoదేహాలు -సమాధానాలు.

చిత్రం