ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు APRJC CET - 2022 | APRDC CET - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన

ఎ.పి.ఆర్‌.జె.సి. సెట్‌ 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్సియల్‌ మైనారిటీ జూనియర్‌కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు, 10వ తరగతీ ఏప్రిల్ మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్‌  ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.

ప్రవేశములు కోరకు ది. 05-062022 నాడు ఆంధ్రప్రదేశేని 13 పాత జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక జరుగును. 03 స్టయిలే మంట్‌ జూనియర్‌ కళాశాలల నందు ప్రవేశం కోరు మైనారిటీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరములేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారచేయబడును.

తేది: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు రుసుము: రూ.250.00 చెల్లించి, దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ, నిబంధనల కొరకు అధికారిక వెబ్ సైట్ https://aprs.apcfss.in/ ను, సందర్శించగలరు లేదా కార్యాలయముపనివేళలలో 9106332106, 96764 04618 మరియు 70933 23250 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించగలరు.
 

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)