అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
వయసు పరిమితి :- - -------------------------------------------------------- అప్లికేషన్ రుసుము :- ఎలాంటి రుసుము -------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ :- ఇంటర్వ్యూ --------------------------------------------------------- How to Apply :- అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి. --------------------------------------------------------- E-Mail :- hrjorhat@ongc.co.in --------------------------------------------------------- WEBSITE :-
--------------------------------------------------------- దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి. ---------------------------------------------------------
బ్రాడ్
కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్
పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు
తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
24 నవంబర్ 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్ వంటి విభాగాలలో ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం
నుండి సంబంధిత విభాగంలో B tech లేదా M tech లేదా MCA చేసి ఉండాలి. లేదా
సంబంధిత విభాగంలో MSc చేసి ఉండాలి. మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో
కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
పోస్ట్
ను బట్టి 30 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ
ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3
సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
50000 నుండి 75000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద
ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది,
ఆంధ్ర
ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు
దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు
చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ
9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ
30 నవంబర్ 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
వివిధ
విభాగాలలో స్పెషలిస్ట్ పోస్ట్ లు మరియు డిజిటల్ సేల్స్ ఆఫీసర్, లీడ్
డిజిటల్ సేల్స్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
పోస్టును
బట్టి కొన్ని పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరికొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో
పాటు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలి
మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
వయసు:
పోస్ట్ ని బట్టి 25 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు క్యాటగిరి లను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద
ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్
డిస్కషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక
చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది జనరల్ మరియు ఓబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 600 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విడుదల కావడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన
అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్
సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ
9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
8 డిసెంబర్ 2020
అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ తీసుకోవడానికి చివరితేదీ
15 డిసెంబర్ 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సైంటిస్ట్ మరియు ప్రిన్సిపాల్ సైంటిస్టుల విభాగాల లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PhD చేసి ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో ME లేదా Mtech పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
వయసు:
పోస్ట్
ని బట్టి 32 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ
ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3
సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
పోస్ట్ ని బట్టి 94,253 నుండి 1, 47, 935 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద
ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
ట్రైబల్
కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు
తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన
అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న రీజియన్ బట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు
తెలంగాణ లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు
17 నవంబర్ 2020 నుండి 25 నవంబర్ 2020 వరకు
పోస్టుల సంఖ్య:
అన్ని రీజియన్ లలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రొక్యూర్ మెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు
ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్
నాలెడ్జ్ ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
19
నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవచ్చు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్
మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
18924 నుండి 20522 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో వారి
దరఖాస్తు చేసుకున్న రీజనల్ ఆఫీస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి
ఉంటుంది
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు TRIFED రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ
పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని
అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్
సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. BEL 549 Job Recruitment Telugu
2020
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
25 నవంబర్ 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 549 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్
118
ప్రాజెక్ట్ ఆఫీసర్
5
ట్రైని ఇంజనీర్
418
ట్రైని ఆఫీసర్
8
అర్హతలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్:
గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో BE,B tech, BSc చేసి
ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
ప్రాజెక్ట్ ఆఫీసర్:
గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో MBA,MSW,PG డిగ్రీ లేదా
PG డిప్లమో చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి
ఉండాలి
ట్రైని ఇంజనీర్:
గుర్తింపు పొందిన
విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లో BE,B tech,BSc చేసి
ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
ట్రైని ఆఫీసర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
వయసు:
పోస్ట్
ని బట్టి 25 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ
ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3
సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
25000 నుండి 50000 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద
ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థుల యొక్క అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి షార్ట్ లిస్ట్
చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.