12, నవంబర్ 2020, గురువారం

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది,

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ30 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ పోస్ట్ లు మరియు డిజిటల్ సేల్స్ ఆఫీసర్, లీడ్ డిజిటల్ సేల్స్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

పోస్టును బట్టి కొన్ని పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరికొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్  క్వాలిఫికేషన్ చేసి ఉండాలి

మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు క్యాటగిరి లను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది
జనరల్ మరియు ఓబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 600 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: