అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
MONETAG
26, నవంబర్ 2020, గురువారం
Science Lab Assistant
Accountant
Job Details
Computer Operator
Job Details
Clerk
Job Details
Computer Operator
Job Details
DRDO-DEBEL నుండి వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్
డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబరేటరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO-DEBEL Job Recruitment Telugu
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20 డిసెంబర్ 2020
పోస్టుల సంఖ్య:
జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో BE లేదా B tech చేసి ఉండాలి. మరియు NET లేదా GATE క్వాలిఫై అయి ఉండాలి
లేదా
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో ME లేదా M tech చేసి ఉండాలి మరియు
NET లేదా GATE క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.
వయసు:
28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
31, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ సైట్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ మెయిల్ అడ్రస్కు కావలసిన సర్టిఫికెట్లు పంపవలసి ఉంటుంది
ఈమెయిల్ అడ్రస్:
hrd@debel.drdo.in
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి వెబ్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
చెల్లించాల్సిన ఫీజు:
ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు
NNIT నుండి టీచింగ్ విభాగాలలో ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నుండి పని చేయుటకు కెమిస్ట్రీ టీచింగ్ విభాగంలో ఇంటర్న్షిప్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. NNIT Teaching Posts Internship Hyderabad Recruitment
ముఖ్యమైన తేదీలు:
| అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 3 డిసెంబర్ 2020 |
పోస్టుల వివరాలు:
కెమిస్ట్రీ విభాగంలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది
అర్హతలు:
కెమిస్ట్రీ విభాగంలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఇంటర్న్షిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
జీతం:
8000 నుండి 15,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఇంటర్న్షిప్ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
Recent
Work from home jobs no need to pay money for these jobs
కింద ఇవ్వబడిన టేబుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు హైదరాబాద్లోని వివిధ ఉద్యోగ అవకాశాల వివరాలు ఉన్నాయి. వాయిస్ ఓవర్ కోసం వీలుగా అవసరమైన చోట కామా...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...