DRDO-DEBEL నుండి వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్

డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబరేటరీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO-DEBEL Job Recruitment Telugu

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో  BE లేదా  B tech చేసి ఉండాలి. మరియు NET లేదా GATE క్వాలిఫై అయి ఉండాలి

లేదా

సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ డివిజన్ లో ME లేదా M tech చేసి ఉండాలి మరియు
NET లేదా GATE క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి.

వయసు:

28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

31, 000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ సైట్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ మెయిల్ అడ్రస్కు కావలసిన సర్టిఫికెట్లు పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

hrd@debel.drdo.in

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేసి  వెబ్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించాల్సిన ఫీజు:

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు

Website

Notification

Apply Now

 

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh