29, నవంబర్ 2020, ఆదివారం

🔳కొచ్చిన్‌లోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(సీఎస్ఎల్‌) ఇన్‌స్టిట్యూషిన‌ల్ ట్రెయినీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు

 🔳కొచ్చిన్‌లోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌(సీఎస్ఎల్‌) ఇన్‌స్టిట్యూషిన‌ల్ ట్రెయినీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    ఇన్‌స్టిట్యూషిన‌ల్ ట్రెయినీ
ఖాళీలు :    20
అర్హత :    ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.
వయసు :    30 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 10,000 /- రూ. 20,000 /-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్‌, అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్:    csl.certificate@cochinshipyard.com
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- ,
 ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 09 , 2020.

https://cochinshipyard.com/

🔳దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (నీలిట్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ

 🔳దిల్లీలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (నీలిట్‌) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    రిసోర్స్ ప‌ర్స‌న్
ఖాళీలు :    06
అర్హత :    బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, అనుభ‌వం.
వయసు :    35 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 35,000 /- రూ. 60,000 /-
ఎంపిక విధానం:    ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్:    tech-recruit@nielit.gov.in
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 10 , 2020.

https://www.nielit.gov.in/

🔳వార‌ణాసిలోని టీఎంసీకి చెందిన హోమీ బాబా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు

 🔳వార‌ణాసిలోని టీఎంసీకి చెందిన హోమీ బాబా క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    సైంటిఫిక్ అసిస్టెంట్‌,సైంటిఫిక్ ఆఫీస‌ర్, టెక్నీషియ‌న్ , ఫార్మ‌సిస్ట్‌ త‌దిత‌రాలు.
ఖాళీలు :    37
అర్హత :    ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :    45 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 20,000 /- రూ. 85,000 /-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ/ రాత‌ప‌రీక్ష‌/ స‌్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 300/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-, మహిళలకి - 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 20 , 2020.

https://tmc.gov.in/

🔳కోల్‌కతాలోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు

 🔳కోల్‌కతాలోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    ప్రాజెక్టు స్టాఫ్
ఖాళీలు :    06
అర్హత :    ఎమ్మెస్సీ/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం.
వయసు :    35 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 28,000 /- రూ. 50,000 /-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ/ రాత‌ప‌రీక్ష‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఈమెయిల్/ ఆఫ్‌లైన్‌ ద్వారా.
ఈమెయిల్:    swagatam.das@isical.ac.in
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 09 , 2020.

https://www.isical.ac.in/

స్త్రీనిధి క్రెడిట్ కోఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ

 🔳ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన స్త్రీనిధి క్రెడిట్ కోఆప‌రేటివ్ ఫెడ‌రేష‌న్ లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మేనేజ‌ర్‌
ఖాళీలు :    05
అర్హత :    ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, ఎంబీఏ/ పీజీడీఎం (ఫైనాన్స్‌), ఎంకాం, ఎంఎస్‌డ‌బ్ల్యూ వారికి ప్ర‌ధాన్య‌త‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో అర్హ‌త త‌ప్ప‌నిస‌రి, అనుభ‌వం.
వయసు :    30 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 25,000 /- రూ. 40,000 /-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 07 , 2020.

http://www.sthreenidhi.ap.gov.in/SNBank/UI/Home.aspx

🔳ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌ ఇండస్ట్రీస్ అండ్ కామ‌ర్స్ విభాగానికి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఎఫ్‌పీఎస్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ

 🔳ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌ ఇండస్ట్రీస్ అండ్ కామ‌ర్స్ విభాగానికి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఎఫ్‌పీఎస్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మేనేజ‌ర్‌,ప‌్రాజెక్ట్ మేనేజ‌ర్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్,అసిస్టెంట్‌.
ఖాళీలు :    10
అర్హత :    బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీటెక్‌/ ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :    40 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 25,000 /- రూ. 1,80,000 /-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 05 , 2020.

http://www.sids.co.in/apfps/

🔳డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలు విడుదల


ఎస్‌.కె.విశ్వవిద్యాలయం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలను ఉపకులపతి రామకృష్ణారెడ్డి శనివారం వర్సిటీలోని తన ఛాంబర్‌లో ఫలితాలు విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీబీఎమ్‌లో ఒక్క సబ్జెక్టు తప్పినవారు మొత్తం 436 మంది విద్యార్థులకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో రెక్టార్‌ కృష్ణానాయక్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్స్‌ చింతాసుధాకర్‌, కోఆర్డినేటర్‌ రఘునాథరెడ్డి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ లక్ష్మీరాం నాయక్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ శ్రీరాం నాయక్‌ పాల్గొన్నారు.