29, నవంబర్ 2020, ఆదివారం

🔳ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌ ఇండస్ట్రీస్ అండ్ కామ‌ర్స్ విభాగానికి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఎఫ్‌పీఎస్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ

 🔳ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌ ఇండస్ట్రీస్ అండ్ కామ‌ర్స్ విభాగానికి చెందిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఎఫ్‌పీఎస్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మేనేజ‌ర్‌,ప‌్రాజెక్ట్ మేనేజ‌ర్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్,అసిస్టెంట్‌.
ఖాళీలు :    10
అర్హత :    బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీటెక్‌/ ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :    40 ఏళ్ల మించకూడదు.
వేతనం :    రూ. 25,000 /- రూ. 1,80,000 /-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    నవంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 05 , 2020.

http://www.sids.co.in/apfps/

కామెంట్‌లు లేవు: