వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయదలచిన రూ 300 టికెట్ల విడుదల సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఆన్లైన్లో టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం తరువాత ప్రకటించడం జరుగుతుంది.
..........
..........
🙏ఓం నమో వేంకటేశాయ🙏
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
MONETAG
1, డిసెంబర్ 2020, మంగళవారం
వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ కోటా విడుదల వాయిదా : టీటీడీ
శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ | కార్తీక దీపం వెలిగించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
30, నవంబర్ 2020, సోమవారం
Competitive Exams 2020 Current Affairs
1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం?
A). ఆంధ్రప్రదేశ్
B). బీహార్
C). సిక్కిం
D). మహారాష్ట్ర
సమాధానం : D ( మహారాష్ట్ర ).
2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు?
A). అమెరికా
B). రష్యా
C). చైనా
D).స్విట్జర్లాండ్
సమాధానం : D ( స్విట్జర్లాండ్ ).
3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది?
A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్
B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్
C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్
D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్
సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ).
4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు?
A). మిగ్ -21
B). మిగ్ -25
C). మిగ్ -27
D). మిగ్ -29
సమాధానం : D ( మిగ్ -27 ).
5).భారత దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా క్రింది ఏ నగరపు మెట్రో రికార్డు సృష్టించింది?
A). బెంగళూరు మెట్రో
B). హైదరాబాద్ మెట్రో
C). చెన్నై మెట్రో
D). కలకత్తా మెట్రో
సమాధానం : B ( హైదరాబాద్ మెట్రో ).
6). ఇటీవల టామ్ 2 అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ఈ క్రింది ఏ భారతదేశ నగరం తొలిస్థానంలో నిలిచింది?
A). హైదరాబాద్
B). న్యూ ఢిల్లీ
C). చెన్నై
D). బెంగళూరు
సమాధానం : D (బెంగళూరు ).
7). రష్యా దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుదీర్ఘ కాలం వరకూ కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలకు ఇటీవలే రష్యా ప్రజలు తమ ఆమోదాన్ని తెలిపారు.ఈ క్రమంలో పుతిన్ ఏ సంవత్సరం వరకు రష్యా దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు?
A).2025
B).2035
C).2036
D).2042
సమాధానం : C ( 2036 ).
8).భారతదేశ 13వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఆగష్టు 31వ తేదీన మరణించారు. అయితే భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కీ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ను ప్రకటించింది?
A).2015
B).2017
C).2019
D).2020
సమాధానం : C ( 2019 ).
9). జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆగష్టు 2022 కు పూర్తయ్యే అవకాశం ఉంది.అయితే ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ లో ఏ నది పై నిర్మిస్తున్నారు?
A). గంగోత్రి
B). రావి
C). చీనాబ్
D). సట్లైజ్
సమాధానం : C ( చీనాబ్ ).
10).ఇటీవల పుస్తక విక్రయ రంగంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా ” ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ” అనే పుస్తకం నూతన రికార్డులను సృష్టిస్తోంది. అయితే క్రింది వారిలో ఎవరు “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకాన్ని రచించారు?
A). డోనాల్డ్ ట్రంప్
B). జో బైడెన్
C). జై శంకర్
D). బరాక్ ఒబామా
సమాధానం : D ( బరాక్ ఒబామా ).
11.మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ లో ఇటీవల 10 లక్షల ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన తొలి బ్యాంకుగా రికార్డును సృష్టించిన బ్యాంకు ఏది?
A).రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
B). మెక్సికో సెంట్రల్ బ్యాంకు
C). బ్యాంకు ఆఫ్ ఇండోనేషియా
D). అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు
సమాధానం : A ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ).
12). సముద్రయాన రంగంలో దేశీయ సాంకేతిక ప్రాబల్యాన్ని పెంచేలా నూతనంగా హైటెక్ ఓడను ఆవిష్కరించిన పరిశోధకులు ఏ ఐఐటీ కీ చెందినవారు?
A). ఐఐటీ ఖరగ్ పూర్
B). ఐఐటీ బెంగళూరు
C). ఐఐటీ మద్రాస్
D). ఐఐటీ ఢిల్లీ
సమాధానం : C ( ఐఐటీ మద్రాస్ ).
13).2023 వ సంవత్సరంలో G-20 సమ్మిట్ ను ఈ క్రింది వానిలో ఏ దేశం నిర్వహించబోతుంది?
A). రష్యా
B). ఇండియా
C). యూ ఎస్ ఏ
D). యూ ఏ ఈ
సమాధానం : B ( ఇండియా ).
14). నవంబర్ 23,2020 న WWE కు వీడ్కోలు పలికిన ప్రముఖ ప్లేయర్ ఎవరు?
A).ట్రిపుల్ హెచ్
B). కాన్ విల్లియమ్స్
C). అండర్ట్ కేర్
D).జాన్ సేనా
సమాధానం : C ( అండర్ట్ కేర్ ).
15). ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్( ఐఎస్ఎల్ ) 7వ సీజన్ నవంబర్ 20,2020 న భారత్ లో ఎక్కడ ప్రారంభం అయ్యాయి?
A). మధ్య ప్రదేశ్
B). ఉత్తర ప్రదేశ్
C). ఆంధ్రప్రదేశ్
D). గోవా
సమాధానం : D ( గోవా ).
General Knowledge Bits for Competitive Exams
1). ఈ క్రింది తేదీలలో ఏ తేదీని ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పరిగణిస్తారు?
A). అక్టోబర్ 21
B). అక్టోబర్ 22
C). అక్టోబర్ 23
D). అక్టోబర్ 24
సమాధానం : D ( అక్టోబర్ 24 ).
2). పంచశీల ఒప్పందం 1954 వ సంవత్సరంలో మే 29వ తేదీన జరిగింది.అయితే ఈ పంచశీల ఒప్పందం ఏ యే దేశాల మధ్య జరిగినది?
A) భారత్ – అమెరికా
B). భారత్ – చైనా
C). భారత్ – రష్యా
D). భారత్ – పాకిస్తాన్
సమాధానం : B ( భారత్ – చైనా ).
3). ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ కరెన్సీ ఏది?
A). డాలర్
B). యెన్
C). రూపాయి
D). టాకా
సమాధానం : D ( టాకా ).
4). దేవనాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు క్రింది వారిలో ఎవరికీ కలవు?
A).అశోకుడు
B). కనిష్కుడు
C).వసుమిత్రుడు
D). అశ్వఘోషుడు
సమాధానం : A ( అశోకుడు ).
5). క్రింది వారిలో ‘ ప్లాస్టిక్ సర్జరీ ‘ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
A). చరకుడు
B). సుశ్రుతుడు
C). సిసిరో
D). ముత్తుస్వామి దీక్షితార్
సమాధానం : A ( చరకుడు ).
6). 1919 వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన స్థలం?
A).అలెప్పి (కేరళ )
B). అమర్ కంటక్ (మధ్యప్రదేశ్ )
C). అంబాలా ( హర్యానా )
D). అమృత్ సర్ ( పంజాబ్ )
సమాధానం : D ( అమృత్ సర్ -పంజాబ్ ).
7). ఈ క్రింది నగరాలలో పింక్ సిటీ అని ఏ నగరమును పిలుస్తారు?
A). మదురై ( తమిళనాడు )
B). జంషెడ్ పూర్ ( జార్ఖండ్ )
C). జై పూర్ ( రాజస్థాన్ )
D). సారనాధ్ ( ఉత్తరప్రదేశ్ )
సమాధానం : C ( జైపూర్ – రాజస్థాన్ ).
8). భారత జాతీయ గీతం జనగణమన ను పూర్తిగా ఆలపించడానికి పట్టే పూర్తి సమయం?
A).20 సెకన్లు
B).52 సెకన్లు
C).60 సెకన్లు
D).118 సెకన్లు
సమాధానం : B ( 52 సెకన్లు )
9). ఈ క్రింది వానిలో భారతదేశ జాతీయ నది?
A). గోదావరి
B). కృష్ణా
C). బ్రహ్మపుత్ర
D). గంగా
సమాధానం : D ( గంగా ).
10).రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు?
A). సచిన్ టెండూల్కర్ ( క్రికెట్ )
B). విశ్వనాథన్ ఆనంద్ ( చెస్ )
C). అభినవ్ బింద్రా ( షూటింగ్ )
D). పుల్లెల గోపీచంద్ ( బాడ్మింటన్ )
సమాధానం : B ( విశ్వనాథన్ ఆనంద్ ).
11). ఈ క్రింది వారిలో పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికీ కలదు?
A). భగత్ సింగ్
B). సుభాష్ చంద్ర బోస్
C). లాలా లజపతి రాయ్
D). దాదాబాయ్ నౌరోజీ
సమాధానం : B ( సుభాష్ చంద్ర బోస్ ).
12).క్రింది వానిలో డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందినది?
A). క్రికెట్
B). వాలీబాల్
C). బాడ్మింటన్
D). ఫుట్ బాల్
సమాధానం : D ( ఫుట్ బాల్ ).
13). ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?
A). ఫుట్ బాల్
B). హాకీ
C). క్రికెట్
D). బాడ్మింటన్
సమాధానం : B ( హాకీ ).
14). ప్రపంచంలో అతి లోతైన సరస్సు పేరు బైకాల్ సరస్సు. ఈ బైకాల్ సరస్సు ఏ దేశంలో కలదు?
A).రష్యా
B).ఇరాన్
C). కెనడా
D). టాంజనియా
సమాధానం : A ( రష్యా ).
15). గిర్ జాతీయ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది?
A). గుజరాత్
B). మహారాష్ట్ర
C). అస్సాం
D). మేఘాలయ
సమాధానం : A ( గుజరాత్ ).
Indian Air force AFCAT 235 Job Recruitment 2020 || ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Air force AFCAT 235 Job Recruitment 2020
ముఖ్యమైన తేదీలు:
ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే తేదీలు: జనవరి 2022
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 235 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాలలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది
అర్హతలు:
పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగానికి కావలసిన అర్హత కలిగి ఉండాలి. మరియు కావలసిన ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి
వయసు:
పోస్ట్ ని బట్టి 20 నుండి 26 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
జీతం:
56100 నుండి 1, 77500 వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు
TTD News
వైకుంఠ ఏకాదశి 300 టికెట్స్ కోసం
వైకుంఠ ఏకాదశి (25.12.20 నుంచి 3.1.2021 వరకు) తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోటాను టీటీడీ మంగళవారం (01.12.20) ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
....
Rs. 300 online quota for Vaikunta Ekadasi (25-12-2020 to 03-01-2021) will be released on 01-12-2020 by 11am by TTD.
..........
.......
ఈ మెసేజ్ ను వీలైనంత మందికి షేర్ చేయండి.
............
Recent
పీఎఫ్ ఖాతాదారులకు 2025 సంవత్సరం అనేక కీలక మార్పులు మరియు సానుకూల అప్డేట్లను అందించింది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'ఇయర్ ఎండ్ రివ్యూ 2025' ప్రకారం ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి: The year 2025 has brought significant reforms for EPF subscribers. According to the 'Year End Review 2025' by the Ministry of Labour and Employment, here are the major updates:
పీఎఫ్ ఖాతాదారులకు 2025 సంవత్సరం అనేక కీలక మార్పులు మరియు సానుకూల అప్డేట్లను అందించింది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...


