1, డిసెంబర్ 2020, మంగళవారం

వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ కోటా విడుదల వాయిదా : టీటీడీ

వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయదలచిన రూ 300 టికెట్ల విడుదల సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.  

ఆన్లైన్లో టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం తరువాత ప్రకటించడం జరుగుతుంది.
..........
..........
🙏ఓం నమో వేంకటేశాయ🙏

కామెంట్‌లు లేవు: