30, నవంబర్ 2020, సోమవారం

Indian Air force AFCAT 235 Job Recruitment 2020 || ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Air force  AFCAT 235 Job Recruitment 2020


ముఖ్యమైన తేదీలు:

ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే తేదీలు: జనవరి 2022

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 235 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ  టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాలలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగానికి కావలసిన అర్హత కలిగి ఉండాలి. మరియు కావలసిన ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 20 నుండి 26 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

జీతం:

56100 నుండి 1, 77500 వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు

Website

Notification

కామెంట్‌లు లేవు: