నార్త్ వెస్ట్రన్ రైల్వే నుండి ఇండియా మొత్తం లో ఎవరైన అప్లై చేసుకునే విధముగా ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కోవిడ 19 కారణంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే వారు ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతి లో మెడికల్ ప్రాకటిషనర్ లను రెక్రూయిట్మెంట్ చేసుకుంటున్నారు. Railway Jobs Telugu ఎటువంటి పరీక్షలు లేకుండా,కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హత గల ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్ధులు అందరూ ధరకస్తూ చేసుకోవచ్చు. Railway Jobs ముఖ్యమైన తేదీలు : ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ 21.04.2020 విభాగాల వారీగా ఖాళీలు: GDMO 2 పొల్మోనోలాజిస్ట్ 2 అనస్థెటిక్ 2 విభాగాల వారీగా మొత్తం ఖాళీలు: ఈ పోస్ట్ లకు అన్ని విభాగాలలో మొత్తం కలిపి 6 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు 1)స్పెషలిస్ట్ లకు MCI చే గుర్తిచబడిన PG క్వాలిఫికేషన్/డిప్లొమ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండవలెను. 2)GDMO,MBBS లకు ప్రభుత్వం చే గుర్తింపబడిన యూనివర్సిటీ నుండి రొటేటరీ సర్టిఫికేట్ మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు : 1)ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులకు 01.05.2021 నాటిక...