Railway Jobs || రైల్వే లో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
నార్త్ వెస్ట్రన్ రైల్వే నుండి ఇండియా మొత్తం లో ఎవరైన అప్లై చేసుకునే విధముగా ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కోవిడ 19 కారణంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే వారు ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతి లో మెడికల్ ప్రాకటిషనర్ లను రెక్రూయిట్మెంట్ చేసుకుంటున్నారు. Railway Jobs Telugu
ఎటువంటి పరీక్షలు లేకుండా,కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హత గల ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్ధులు అందరూ ధరకస్తూ చేసుకోవచ్చు. Railway Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ | 21.04.2020 |
విభాగాల వారీగా ఖాళీలు:
GDMO | 2 |
పొల్మోనోలాజిస్ట్ | 2 |
అనస్థెటిక్ | 2 |
విభాగాల వారీగా మొత్తం ఖాళీలు:
ఈ పోస్ట్ లకు అన్ని విభాగాలలో మొత్తం కలిపి 6 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
1)స్పెషలిస్ట్ లకు MCI చే గుర్తిచబడిన PG క్వాలిఫికేషన్/డిప్లొమ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండవలెను.
2)GDMO,MBBS లకు ప్రభుత్వం చే గుర్తింపబడిన యూనివర్సిటీ నుండి రొటేటరీ
సర్టిఫికేట్ మరియు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాలిడ్ రిజిస్ట్రేషన్
సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు :
1)ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులకు 01.05.2021 నాటికి 53 సంవత్సరాలు మించకూడదు(SC/ST వారికి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.
2)IRMS ఆఫీసర్ లకు రిటైర్డ్ గవర్నమెంట్ మెడికల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ (స్టేట్/సెంట్రల్ గవర్నమెంట్ ) 65 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.
అప్లై చేసుకునే విధానం:
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్ధులు gazettednwr@gmail.com ఈమెయిల్ కు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ నింపి, కావాల్సిన డాక్యుమెంట్లను అటాచ్ చేసి సెండ్ చేయవలెను.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
ఈ నోటిఫికేషన్ కు అర్హులు అయిన అభ్యర్ధులు 23.04.2021 HQ Office, NWR, Jaipur ఇంటర్వ్యూ కు హాజరు కావలెను.
ఇంటర్వ్యూ చేసే సమయం 10:30 AM నుంచి 2.00 PM వరకు ఉంటుంది.
జీతం:
1)GDMO 75000/-
2)PULMONOLOGIST 95000/-
3)ANAESTHETIC 95000/-
ముఖ్య గమనికలు:
1)PULMONOLOGIST మరియు ANAESTHETIC లు లేని యెడల వారి స్థానం లో GDMO లను రెక్రూట్ చేసుకుంటారు.
2)ఇంటర్వ్యూ కు హజరు అయ్యే అభ్యర్ధులు ఒరిజినల్ అప్లికేషన్,డాక్యుమెంట్ లు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ లు మరియు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని హజరు కావలెను.
కామెంట్‌లు