11, జూన్ 2022, శనివారం

Requirements for Vidyalakshmi Loan








 

Gemini Internet

ITI ఐటీఐలలో ప్రవేశాలకు ఆహ్వానం | 13 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ | అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015

ప్రభుత్వ , ప్రైవేట్ ఐటీఐలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .

ఈ ఏడాది నుంచి అభ్యర్థులు అన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు iti.ap.gov.in వెబ్సైట్ను ఏర్పాటు చేశారు .

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13 నుంచి 30 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు .

దరఖాస్తును ప్రింట్ తీసుకుని భద్రపరచుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో  ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలి . కౌన్సెలింగ్ తేదీలను ఫోన్ ద్వారా తెలియజేస్తారు . మరిన్ని వివరాలకు సమీపం లోని ఐటీఐల్లో సంప్రదించాలి

Gemini Internet

పాస్టర్ల గౌరవ వేతన గడువు పొడింపు | నేడు గుమ్మఘట్టలో ఉ చిత వైద్య శిబిరం



Gemini Internet

హిందూపురం తాడిపత్రిలో ITI లో ప్రవేశాలకు నోటిఫికేషన్ | 13వ తేదీన కదిరిలో జాబ్ మేళా | గుడిబండలో ఇంటర్ లో ప్రవేశానికి దరఖాస్తులు | RDT CETకు నేడే చివరి తేది | 12వ తేదీన అనంతపురంలో జాబ్ మేళా | 13వ తేదీన అనంతపురంలో అప్రెంటీస్ మేళా | అనంతపురంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ









Gemini Internet

ఆంధ్ర యూనివర్సిటీ సమీకృత ఇంజినీరింగ్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ | 25న CBITలో వై ఎస్ ఆర్ సీ పీ మెగా జాబ్ మేళా | జులై 27 నుంచి దూరవిద్య్య డిగ్రీ పరీక్షలు | గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు ఉచిత మోడల్ ఇంటర్వ్యూలు





Gemini Internet

APTET Update ఆగస్టు 6 నుంచి 21 వరకు టెట్ | ఇతర రాష్ట్రాల్లో కూడా టెట్ పరీక్ష కేంద్రాలు మరింత సమాచారానికి ఈ లింక్ ను క్లిక్ చేయగలరు



 

Gemini Internet