11, జూన్ 2022, శనివారం

ITI ఐటీఐలలో ప్రవేశాలకు ఆహ్వానం | 13 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ | అప్లికేషన్ల కోసం సంప్రదించండి Gemini Internet, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015

ప్రభుత్వ , ప్రైవేట్ ఐటీఐలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .

ఈ ఏడాది నుంచి అభ్యర్థులు అన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు iti.ap.gov.in వెబ్సైట్ను ఏర్పాటు చేశారు .

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13 నుంచి 30 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు .

దరఖాస్తును ప్రింట్ తీసుకుని భద్రపరచుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లతో  ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలి . కౌన్సెలింగ్ తేదీలను ఫోన్ ద్వారా తెలియజేస్తారు . మరిన్ని వివరాలకు సమీపం లోని ఐటీఐల్లో సంప్రదించాలి

Gemini Internet

కామెంట్‌లు లేవు: