పోస్ట్‌లు

Work from Home

సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ: సపోర్ట్ అండ్ కేర్ హ్యుమానిటీ ఫౌండేషన్ స్టైపెండ్: నెలకు రూ.500- రూ.2000 దరఖాస్తు గడువు: 10.02.2023 అర్హతలు: సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/26c361   మార్కెటింగ్ టెక్నలాగ్ సంస్థ: ట్రైలుకో టెక్నాలజీస్ స్టైపెండ్: నెలకు రూ.1,000 దరఖాస్తు గడువు: 10.02.2023 అర్హతలు: కంటెంట్ ఈమెయిల్ మార్కెటింగ్, మెషీన్ లెర్నింగ్ మార్కెటింగ్ నైపుణ్యాలు internshala.com/i/f2857e   బ్యాక్ఎండ్ డెవలప్మెంట్ సంస్థ: లష్మ ఇన్నోవేషన్స్ స్టైపెండ్: నెలకు రూ.5,000-7,000 దరఖాస్తు గడువు: 10.02.2023 అర్హతలు: ఎక్స్ ప్రెస్. జేఎస్, నోడ్. జేఎస్, ఎస్యూఎల్ నైపుణ్యాలు internshala.com/i/741adb   ఆపరేషన్స్ సంస్థ: వైటీవ్యూస్ డిజిటల్ మీడియా స్టెపేండ్: నెలకు రూ.3,000-8,000 దరఖాస్తు గడువు: 10.02.2023 అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ internshala.com/i/89a776   వర్చువల్ వాలెంటీరింగ్ సంస్థ: ఇన్ఎమిగోస్ ఫౌండేషన్ పెండ్: నెలకు రూ.1,000-4,000 దరఖాస్తు గడువు: 10.02.2023 అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం internshala.com/i/87b051 ఆటోమేషన్ (పైతాన్ సంస్థ: 11మంత్రాస్ స

నేటి నుంచి ఇంటర్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు | అనంతపురం

ఇంటర్మీడియట్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు సోమవారం నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఐఓ సురేష్‌బాబు తెలిపారు. ఫస్టియర్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం ఉదయం ఫస్టియర్‌ విద్యార్ధులకు సెకండ్‌ లాంగ్వేజ్‌-1, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం సెకండ్‌ లాంగ్వేజ్‌-2 పరీక్షలు ఉటటాయన్నారు. 31న ఉదయం ఇంగ్లిష్‌-1, మధ్యాహ్నం ఇంగ్లిష్‌-2, ఫిబ్రవరి 1న ఉదయం మేథమేటిక్స్‌-1ఏ, బోటనీ-1, సివిక్స్‌-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-1, మధ్యాహ్నం మేథమేటిక్స్‌-2ఏ, బోటనీ-2, సివిక్స్‌-2, ఒకేషనల్‌ సబ్జెక్టు -1, రెండో తేదీన ఉదయం మేథమేటిక్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-2, మధ్యాహ్నం మేథమేటిక్స్‌ -2 బీ, జువాలజీ- 2, హిస్టరీ- 2, ఒకేషనల్‌ సబ్జెక్టు -2, మూడో తేదీన ఉదయం ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-3, మధ్యాహ్నం ఫిజిక్స్‌-2, ఎకనామిక్స్‌-2, ఒకేషనల్‌ సబ్జెక్టు -8, నాలుగో తేదీన ఉదయం కెమిస్ట్రీ-1, కామర్స్‌-1, మధ్యాహ్నం కెమిస్టీ-2, కామర్స్‌-2, ఏడో తేదీన ఉదయం మోడర్న్‌ లాంగ్వేజ్‌-1, మధ్యాహ్నం మోడర

AP High Court Recruitment to various posts in District Judiciary - Objections on the Preliminary Key for the Computer based examinations conducted from 21.12.2022 to 02.01.2023, examination - Resolution.

28/01/2023 Recruitment Cell. Recruitment to various posts in District Judiciary - Objections on the Preliminary Key for the Computer based examinations conducted from 21.12.2022 to 02.01.2023, examination - Resolution. https://hc.ap.nic.in/docs/28_01_2023_Objections_lower_court.pdf ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్

కరాటే పోటీలలో విద్యార్థుల ప్రతిభ | ఈరోజు 29 - 01 -2023 ( ఆదివారం ) ఉదయం

చిత్రం
సత్యసాయి జిల్లా, హిందూపురం లోని  శ్రీ వాసవి విన్నర్స్ స్కూల్ నందు  ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ పరీక్ష పోటీలలో 50 మందికిపైగా విద్యార్థులు పాల్గొని  ఎల్లో,ఆరంజ్, గ్రీన్,బ్లూ,పర్పుల్, బ్రౌన్ బెల్ట్ లను  సాధించారు , ఈ కార్యక్రమంలో  అసోసియేషన్ గ్రాండ్ మాస్టర్ A. రామచంద్ర , మరియు  సీనియర్ శిక్షకులు జియాఉద్దీన్,  ప్రణయ్ , శివ ,  తదితరులు పాల్గొని కరాటే బెల్ట్ గ్రేడింగ్ పొటీలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ...  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించం

జీఎన్‌ఎం అభ్యర్థులకు రేపటి నుంచి కౌన్సెలింగ్‌

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల్లో జీఎన్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 80, 81 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ  డాక్టరీ వీరబ్బాయి తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. 80న సైన్స్‌ గ్రూపులో ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థులు, |. సైన్స్‌ కంపార్ట్‌మెంట్‌, ఆర్ట్స్‌ రెగ్యులర్‌ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pr

31న కిసాన్‌మేళా

అనంతపురం అగ్రికల్చర్‌: బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్దనున్న ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 81న కిసాన్‌మేళా ఏర్పాటు చేసినట్లు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సహదేవరెడ్డి _ తెలిపారు. " “సమగ్రవ్యవసాయం - పోషక ధాన్యాలు, యాంత్రీకరణ” ప్రధాన అంశాలుగా ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కిసాన్‌మేళాలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ తయారు చేస్తామన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి, జిల్లా మంత్రి ఉషశ్రీచరణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులు పాల్గొంటారని తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కిసాన్‌మేళాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంట

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్నసీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌(ఎస్టీ మహిళ), టీబీ హెల్త్‌ విజిటర్‌ (మహిళ వీహెచ్‌, ఓసీ జనరల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఈ మేరకు జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్ట అనుపమ జేమ్స్‌ శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 80 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. NTEP – NHM – DTBCO- ATP- Recruitment of Senior Treatment Supervisor (STS) -01 and TBHV – 02  under NTEP – NHM (Contract Basis) of the  District TB Control Office, Ananthapuramu under control of District Medical and Health Office, Ananthapuramu.Selected candidates counselling will be conducted on 31.01.2023i.e., on Tuesday పూర్తి వివరాలకు  చూడు (1 MB) STS 2nd Selection List (303 KB) ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన