పోస్ట్‌లు

గేట్ 2025 గురించి About GATE 2025

చిత్రం
  -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent

నేటి నుంచి ‘ANGRAU’ ఎన్నారై కోటా దరఖాస్తుల స్వీకరణ Acceptance of 'ANGRAU' NRI Quota applications from today

నేటి నుంచి ‘ANGRAU’ ఎన్నారై కోటా దరఖాస్తుల స్వీకరణ అమరావతి, ఆగస్టు 27: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌, బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ, కోర్సుల(202–25)కు రెండో దశ ఎన్నారై కోటా దరఖాస్తులు ఈ నెల 28 నుంచి స్వీకరించనున్నట్లు రిజిస్ట్రార్‌ రామచంద్రరావు తెలిపారు. ANGRAU వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తులను వర్సిటీకి స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సూచించారు.   Acceptance of 'ANGRAU' NRI Quota applications from today Amaravati, August 27: Registrar Ramachandra Rao said that second phase NRI quota applications for B.Sc.Agriculture, B.Sc.Community Science, B.Tech.Agriculture Engineering, B.Tech.Food Technology, courses (202-25) will be received in colleges under Acharya NG Ranga Agricultural University from 28th of this month. The Controller of Examinations advises to download the applications from the ANGRAU we

Scholarship Alerts

చిత్రం
Adani Gyan Jyoti Description: Adani Group is offering this scholarship to first-year students who are domiciles of Andhra Pradesh, Rajasthan, Gujarat, Odisha, and Chhattisgarh and are pursuing courses related to JEE, NEET, CLAT, CA Foundation, and Economics, supporting their educational journey. Eligibility: Open for candidates who are domiciles of Andhra Pradesh, Rajasthan, Gujarat, Odisha, and Chhattisgarh only. ● Only first-year students pursuing BA Economics, BSc Economics, BEc, B.E./B.Tech., Integrated 5-Year Dual-Degree M.Tech., MBBS, and LLB courses are eligible. ● Applicants must have passed their higher secondary/pre-university/ intermediate/ CBSE/ ISC or equivalent board exams after 2023. ● Admission must be based on the merit rank from state or national-level entrance exams. ● Family income must not exceed INR 4,50,000 per annum from all sources. Prizes & Rewards: Up to INR 3,50,000 (tuition fee) annually. Last Date to Apply: 07-10-2024 Application mod

Constable Recruitment: రెండు మూడు రోజుల్లో కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌ షెడ్యూల్‌! Constable Recruitment: Schedule of constable events in two or three days!

Constable Recruitment: రెండు మూడు రోజుల్లో కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌ షెడ్యూల్‌! అర్హత సాధించిన 95,208 మంది అభ్యర్థులు  న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీయే ప్రభుత్వం అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ పీహెచ్‌డీ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారయ్యే అవకాశం ఉంది.  ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరవ్వగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి

విద్య ఉద్యోగ సమాచారం 27-08-2024

చిత్రం
  -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent

అనంతపురం ఐటీఐలో నేడు జాబ్మేళా Job fair today at Anantapur ITI

అనంతపురం ఐటీఐలో నేడు జాబ్మేళా బత్తలపల్లి: అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో మంగళవారం ఉదయం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామమ్మూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన అమరరాజా ఎనర్జీ, మొబిలిటీ లిమిటెడ్ కంపెనీలో టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి సంబంధిత అధికారులు హాజరై ఎంపిక చేస్తారన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అందరు విద్యార్థులూ హాజరు కావచ్చన్నారు. ఐటీఐ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా హాజరు కావొచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయాలతో పాటు రూ.14 వేల వేతనం అందజేస్తారన్నారు. జాబ్మేళాకు హాజరయ్యేవారు తమ బయోడేటాతో పాటు అన్నిసర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Job fair today at Anantapur ITI Battalapalli: Principal Ramamurthy said in a statement on Monday that a job fair is being held on Tuesday morning at the Government Boys ITI in Anantapur. It is said that the concerned officials will attend and select the posts of Technicians in Amararaja Energy and Mobility Limited Compa

30న ‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ Manual Counseling for 'Agri' Diploma Courses on 30th

30న ‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు స్పెషల్ కేటగిరి, మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యా లయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాల యంతో గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యవసాయ పాలి టెక్నిక్ కళాశాలల్లో రెండు, మూడేళ్ల వ్యవసాయ, సేం ద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా తదితర కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థులు స్పాట్ కౌన్సెలిం గ్ లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరి విభాగంలో 30వ తేదీన ఉదయం 10 గంటల నుం చి 12 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు విశ్వవి ద్యాలయం వెబ్సైట్లో ప్రదర్శించిన జాబితా ప్రకా రం, మధ్యాహ్నం 12 నుంచి 5.30 గంటల వరకు లాంఫాం వ్యవసాయ పరిశోధనస్థానంలో జరిగే మాన్యువల్ కౌన్సెలింగ్కు తమ సర్టిఫికెట్లతో హాజర వ్వాలని కోరారు. స్పాట్ కౌన్సెలింగ్ కోసం ఆన్లై న్లో దరఖాస్తు చేసుకున్న, చేయని అభ్యర్థులు సె ప్టెంబర్ 5వ తేదీన లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు జరిగే కౌన్సెలింగ్కు హా