30న ‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ Manual Counseling for 'Agri' Diploma Courses on 30th
30న ‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు స్పెషల్ కేటగిరి, మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యా లయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాల యంతో గుర్తింపు పొందిన ప్రైవేట్ వ్యవసాయ పాలి టెక్నిక్ కళాశాలల్లో రెండు, మూడేళ్ల వ్యవసాయ, సేం ద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా తదితర కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థులు స్పాట్ కౌన్సెలిం గ్ లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరి విభాగంలో 30వ తేదీన ఉదయం 10 గంటల నుం చి 12 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు విశ్వవి ద్యాలయం వెబ్సైట్లో ప్రదర్శించిన జాబితా ప్రకా రం, మధ్యాహ్నం 12 నుంచి 5.30 గంటల వరకు లాంఫాం వ్యవసాయ పరిశోధనస్థానంలో జరిగే మాన్యువల్ కౌన్సెలింగ్కు తమ సర్టిఫికెట్లతో హాజర వ్వాలని కోరారు. స్పాట్ కౌన్సెలింగ్ కోసం ఆన్లై న్లో దరఖాస్తు చేసుకున్న, చేయని అభ్యర్థులు సె ప్టెంబర్ 5వ తేదీన లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు జరిగే కౌన్సెలింగ్కు హాజరవ్వాలని తెలిపారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సై ట్ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
Manual Counseling for 'Agri' Diploma Courses on 30th
Guntur Rural: Special category and manual spot counseling will be conducted for admissions to diploma courses in colleges under Acharya Njiranga Agricultural University, Vishwavidyya Lyam Registrar Dr. G. Ramachandra Rao said in a statement on Monday. Candidates interested in two and three-year agricultural, organic agriculture, seed technology, agricultural engineering diploma and other courses in private agricultural polytechnic colleges recognized by universities can participate in spot counseling. As per the list displayed on the university website, the eligible candidates are requested to attend the manual counseling at Lampham Agricultural Research Center from 12 noon to 5.30 pm on 30th from 10 am to 12 pm with their certificates. Candidates who have applied online for spot counseling and who have not done so will have to attend the counseling at Lampham Agricultural Research Center on 5th September. Please visit the university website for details.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు