పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

NPC Recruitment 2021 Project Manager, Consultant I, Consultant II – 5 Posts www.npcindia.gov.in Last Date 10-10-2021

చిత్రం
Name of Organization Or Company Name : National Productivity Council Total No of vacancies: – 5 Posts Job Role Or Post Name: Project Manager, Consultant I, Consultant II  Educational Qualification:--- Who Can Apply: All India Last Date: 10-10-2021 Website:  www.npcindia.gov.in Click here for Official Notification

CSIR-Central Building Research Institute Recruitment 2021 Project Associate-I, II, Senior Project Associate, Project Assistant – 55 Posts cbri.res.in Last Date 06 to 08-10-2021 – Walk in

చిత్రం
Name of Organization Or Company Name : CSIR-Central Building Research Institute Total No of vacancies:  55 Posts Job Role Or Post Name: Project Associate-I, II, Senior Project Associate, Project Assistant  Educational Qualification: Diploma/ B.E./B. Tech (Engg), M.SC (Relevant Discipline) Who Can Apply: All India Last Date: 06 to 08-10-2021 – Walk in Website:  cbri.res.in Click here for Official Notification

Indian Army Recruitment 2021 58th SSC (Men) & 29th SSC (Women) (April 2022) – 189 Posts joinindianarmy.nic.in Last Date 27-10-2021

చిత్రం
Name of Organization Or Company Name : Indian Army Total No of vacancies:  189 Posts Job Role Or Post Name: 58th SSC (Men) & 29th SSC (Women) (April 2022)  Educational Qualification: Degree (Engg) Who Can Apply: All India Last Date: 27-10-2021 Website:  joinindianarmy.nic.in Click here for Official Notification

Ananthapuramu | Kurnool | Cuddappah | Chittoor Classifieds 30-09-2021

చిత్రం
Gemini Internet

విద్య ఉద్యోగ సమాచారం | Jobs and Education Info.

చిత్రం
Gemini Internet

Sakshi Job Point

చిత్రం
Gemini Internet

📚✍సైనిక్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం✍📚 | అక్టోబర్ 26తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది.

🌻కలికిరి: కలికిరి సైనిక పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 9. తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కలికిరి సైనిక పాఠశాలలో 6వ తరగతిలో 105 సీట్లుండగా ఇందులో 10 సీట్లు బాలికలకు కేటాయించారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లో ఎన్టీఏ వెబ్సైట్ (httpr://airrec.nta.nic.in)లో మాత్రమే పూరించాల్సి ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 26తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. కలికిరి, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్లికేషన్ల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ(ఎస్‌వీవీయూ).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది| దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021

పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.  మొత్తం పోస్టుల సంఖ్య: 12 విభాగాలు: రుగ్వేద అధ్యయన, శుక్ల యజుర్వేద అధ్యయన, సామవేద అధ్యయన తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఆచార్య/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులకు  నెట్‌/స్లెట్‌/సెట్‌ నుంచి మినçహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిజిస్ట్రార్, ఎస్‌.వి.వేదిక్‌ యూనివర్సిటీ, అలిపిరి–చంద్రగిరి బైపాస్‌ రోడ్, తిరుపతి–517502, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి. వెబ్‌సైట్‌ : http://www.svvedicuniversity.ac.in/

Navodaya Vidyalayas: ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌ / ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

Gemini Internet భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌).. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ).. 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయసు : 01.05.2009 నుంచి 30.04.2013 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం: సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు  నిర్వహిస్తారు. మొత్తం 3 సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది : 30.11.2021 పరీక్ష తేది: 30.04.2022 వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

TTD BIRRD Hospital: టీటీడీ, బీఐఆర్‌ఆర్‌డీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:05.10.2021

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవ స్థానానికి(టీటీడీ) చెందిన బీఐఆర్‌ఆర్‌డీ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య:11 పోస్టుల వివరాలు:  అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌–05:  విభాగాల వారీగా ఖాళీలు: ఆర్థో–02, అనెస్తీషియా–02, రేడియాలజిస్ట్‌–01. రెసిడెంట్‌ డాక్టర్స్‌–03:  విభాగాలు: ఆర్థో/అనెస్తీషియా. సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌–03:  విభాగాలు: ఆర్థో/అనెస్తీషియా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును డైరెక్టర్‌(ఎఫ్‌ఏసీ) కార్యాలయం, బీఐఆర్‌ఆర్‌డీ (టీ) హాస్పిటల్, టీటీడీ, తిరుపతి చిరునామకు పంపించాలి.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021 వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

Staff Selection Commission: 3261 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌...దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 3261 పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్‌ స్టాఫ్,గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్, రీసెర్చ్‌ అసిస్టెంట్, కెమికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజనీర్, సైంటిఫిక్‌ అసిస్టెంట్, టెక్నీషియన్,ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్‌ అటెండెంట్, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితరాలు.  అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌/10+2, గ్రాడ్యుయేషన్‌ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి.  వయసు: పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.  ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021 కంప్యూటర్‌...

DMHO, Ananthapuramu Recruitment 2021 Paramedical Ophthalmic Assistant – 14 Posts Last Date 29-09-2021

చిత్రం
Name of Organization Or Company Name : District Medical & Health Officer Ananthapuram Total No of vacancies:  14 Posts Job Role Or Post Name: Paramedical Ophthalmic Assistant  Educational Qualification: Intermediate, Diploma, B.Sc (Optometry) Who Can Apply: Andhra Pradesh Last Date: 29-09-2021 Click here for Official Notification

State Bank of India (SBI) Recruitment 2021 Specialist Cadre Officer – 606 Posts www.sbi.co.in Last Date 18-10-2021

చిత్రం
Name of Organization Or Company Name : State Bank of India (SBI) Total No of vacancies: – 606 Posts Job Role Or Post Name: Specialist Cadre Officer  Educational Qualification: Any Degree, PG (Relevant Disciplines), CA/CFA Who Can Apply: All India Last Date: 18-10-2021 Website: www.sbi.co.in Click here for Official Notification1 Click here for Official Notification2 Click here for Official Notification3

Daily Updates 29-09-2021

చిత్రం
Gemini Internet

ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశాల సమాచారం | Govt. Jobs and Entrance Info

చిత్రం
Gemini Internet

Ananthapuramu | Chittoor | Cuddappah | Kurnool District Classifieds 29-09-2021

చిత్రం
Gemini Internet