(ఆర్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 241 పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డ్ (హైదరాబాద్-03, అహ్మదాబాద్-07, బెంగళూర్-12, భోపాల్-10, భువనేశ్వర్-08, చండీగఢ్-02, చెన్నై-22, గౌహతి-11, జైపూర్-10, జమ్మూ-04, కాన్పూర్-05, కోల్‌కతా-15, లక్నో-05, ముంబై-84, నాగ్‌పూర్-12, న్యూఢిల్లీ-17, పాట్నా-11, తిరువనంతపురం-03). నోట్: నియామకాల్లో భాగంగా అభ్యర్థుల తుది ఎంపిక సమయం వరకు పోస్టుల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించే అధికారం ఆర్‌బీఐకి ఉంది. అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలను కలిగి ఉండాలి. రక్షణ దళాల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్ సేవలను అందించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు. వయసు: 01.01.2021 నాటికి 25-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. ఎంపిక ప...