యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 249
పోస్టుల వివరాలు:జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-06, అసిస్టెంట్ డెరైక్టర్-01, స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్-45, లెక్చరర్-01, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 80, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- 116.
అర్హతలు:
విభాగాల వారీగా ఖాళీలు: ఫోరెన్సిక్ మెడిసిన్-06, పబ్లిక్ హెల్త్-05, సర్జికల్ ఆంకాలజీ-02, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/కమ్యూనిటీ మెడిసిన్-12, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేషన్-07, రేడియో థెరపీ-07, యూరాలజీ-06.
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 11, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.upsconline.nic.in

- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: షుగర్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా/ఆరుుల్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
- అసిస్టెంట్ డెరైక్టర్: సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.
- స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్:
విభాగాల వారీగా ఖాళీలు: ఫోరెన్సిక్ మెడిసిన్-06, పబ్లిక్ హెల్త్-05, సర్జికల్ ఆంకాలజీ-02, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్/కమ్యూనిటీ మెడిసిన్-12, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహెబిలిటేషన్-07, రేడియో థెరపీ-07, యూరాలజీ-06.
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు.
- లెక్చరర్: సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: లా డిగ్రీ(ఎల్ఎల్బీ) ఉత్తీర్ణులవ్వాలి. బార్ అసోసియేషన్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.
- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స/ కంప్యూటర్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స అండ్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ (లేదా) కంప్యూటర్ అప్లికేషన్స/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.

కామెంట్లు