పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

Army School Teacher: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు, అర్హతల వివ‌రాలు ...

బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారి ముందున్న మరో అద్భుత అవకాశం..ఆర్మీ స్కూల్‌ టీచర్‌. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టుల నియామకానికి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సిద్ధమైంది. తాజాగా పలు ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు... దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో సీబీఎస్‌ఈకి అనుబంధంగా 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ను ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో దాదాపు 8700 మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఖాళీల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ.. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో ఆయా పాఠశాలలు ఇంటర్వ్యూలను నిర్వహించి.. ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. పోస్టుల వివరాలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) ట్రైన్డ్‌ ...

UPSC Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ తో పాటు ఇతర ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. Gemini Internet పోస్టు ఖాళీలు అసిస్టెంట్ ఎడిటర్ (Oriya): 1 అసిస్టెంట్ డైరెక్టర్ (Cost): 16 ఎకనామిక్ ఆఫీసర్: 4 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 మెకానికల్ మెరైన్ ఇంజనీర్: 1 లెక్చరర్: 4 సైంటిస్ట్: 2 కెమిస్ట్: 5 జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్: 36 రీసెర్చ్ ఆఫీసర్: 1 అసిస్టెంట్ ప్రొఫెసర్: 7 మొత్తం: 78 వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థ...

IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్

బ్యాంక్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల వివరాలను వెల్లడించింది. 2022-23 ఎగ్జామ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? తెలుసుకోండి. IBPS Exam Calendar 2022: ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ వివరాలివే... పరీక్ష పేరు  తేదీలు  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్  2022 ఆగస్ట్ 7, 13, 14, 20, 21  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్  2022 సెప్టెంబర్ 24  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్  2022 సెప్టెంబర్ 24  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన...

RRB NTPC CBT-2: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ సీబీటీ–2 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్​​, సిలబస్, కటాఫ్​ మార్కులు గురించి సమాచారం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) ఎన్​టీపీసీ( NTPC ) సీబీటీ–1 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీటీ–1 పరీక్షను దాదాపు 7 లక్షల మంది క్లియర్​ చేశారు. వీరంతా సీబీటీ–2 పరీక్ష కోసం ప్రిపేరవుతున్నారు. సీబీటీ-1 పరీక్ష 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య వరకు మొత్తం ఏడు దశల్లో జరిగింది. తాజాగా బోర్డు జారీ చేసిన నోటీసు ప్రకారం, రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT–2) ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనుంది. అంటే కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో సీబీటీ–2కు ఎలా ప్రిపేర్ (Prepare) అవ్వాలి..? ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? సిలబస్​ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం. Gemini Internet ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ CBT 2 పరీక్ష 90 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. దీనిలో జనరల్ అవేర్​నెస్​, మ్యాథమేటిక్స్​, జనరల్ ఇంటలిజెన్స్​ అండ్​ రీజనింగ్​ విభాగాల నుంచి 120 ప్రశ్నలొస్తాయి. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్​ రీజనింగ్​ నుంచి 35 ప్రశ్నలు చొప్పున, జనరల్​ అవేర్​నెస్​ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి మూడింట ఒక ...

RBI Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేషన్.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ( Job Notification ) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్‌బీఐ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోల్‌కతాలోని ఆర్‌బీఐ మ్యూజియంలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తుల్ని స్వీకరించరు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. RBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే... మొత్తం ఖాళీలు 14 విద్యార్హతలు వయస్సు లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ 2 గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. 21 నుంచి 32 ఏళ్లు మేనేజర్ (టెక్నికల్-సివిల్) 6 సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. 21 నుంచి 35 ఏళ్లు మేనేజర్ (టెక్నికల్-ఎలక్ట్రికల్) 3 ఎలక్ట్రికల్ ఇంజ...

NIRDPR Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తిగల సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ( Job Notification ) విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్య వెల్లడించలేదు. హైదరాబాద్‌తోపాటు గువాహతిలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి ఒక ఏడాది గడువు ఉన్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉన్నాయి. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. NIRDPR Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...  పోస్టు పేరు  విద్యార్హతలు  వయస్సు  అనుభవం వేతనం  డేటా అనలిస్ట్  పోస్ట్ గ్రాడ్యుయేషన్  40 ఏళ్లు  2 నుంచి 5 ఏళ్లు  నెలకు రూ.40,000  ఆఫీస్ అసిస్టెంట్  పదో తరగతి  40 ఏళ్లు  5 ఏళ్లు...

TTD Update 🕉 *జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం* 🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*

🕉 *జ‌న‌వ‌రి 16న శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం* 🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*         ➖〰️〰️〰️〰️〰️〰️➖ 🕉 TTD News ™ తిరుమల: కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 16వ తేదీ ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంలో పార్వేటు ఉత్సవం నిర్వహించనున్నారు. ◆ శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్స‌వాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు. 👉కనీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. కోవిడ్ కేసులు ఇంకా ప్రబలంగా ఉన్నందున, ఈ సంవత్సరం కూడా గ‌త ఏడాది నిర్వ‌హించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. 🕉 *జ‌న‌వ‌రి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి* అదేవిధంగా జనవరి 17న తిరుమలలో నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌రు.  *Dept.Of PR...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోండి Know about APPSC Preparation

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్‌లతో నోటిఫికేషన్‌లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 పోస్ట్‌లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. రెండు శాఖల్లో కలిపి 730 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ రూ.16,400–రూ.48,870 శ్రేణిలో ప్రారంభ వేతనం రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక దరఖాస్తుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశం సిలబస్‌పై సంపూర్ణ అవగాహనతో విజయం సాధించొచ్చు ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందు...

Vivo Scholarship: విద్యార్థులకు వివో శుభవార్త.. స్కాలర్‌షిప్‌తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్.

చిత్రం
కరోనా (Corona) నేపథ్యంలో పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ (Scholarship)లు అందిస్తూ వారి పై చదువులకు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు వివో (Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 11 క్లాస్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ విద్యాసారథి (Vidyasarathi) సంస్థతో కలిసి ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు వారి కలలను, ఉన్నత లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు వారి ఆన్లైన్ విద్యకు సహకరించేందుకు వివో స్మార్ట్ ఫోన్ ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది. స్కాలర్ షిప్ అర్హతలు: అభ్యర్థులు 80 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అయితే 4 లక్షల వార్షికాదాయం కన్నా తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివో తెలిపింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ...

PF Transfer: రెండు, మూడు ఉద్యోగాలు మారారా..? పీఎఫ్‌ బదిలీ గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి.

PF Transfer: మీరు తక్కువ సమయంలో రెండు, మూడు ఉద్యోగాలు మారారా.. మీ పీఎఫ్ అకౌంట్స్‌ అన్ని పెండింగ్‌లో ఉండిపోయాయా..? సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు అందరికి ఈ భయం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏది ఉండదు. అన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోవచ్చు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఖాతాదారుల సౌలభ్యం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. EPFO చాలా సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు EPFO ​​వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా UAN ప్రారంభించినప్పటి నుంచి PF బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో బదిలీ చేసే ప్రక్రియ సులభమైంది. UANతో, డబ్బు వేర్వేరు ఖాతాలలో ఉన్నప్పటికీ, ఉద్యోగి అన్ని ఖాతాలు ఒకే చోట ఉంటాయి. కాబట్టి, మీరు మీ UANని మీ ప్రస్తుత యజమానులకి షేర్ చేయడం ద్వారా నిధులన్ని ఒక్కచోటికి బదిలీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, EPFO ​​2020లో కోవిడ్-19 మహమ్మారి మధ్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ PF బ్యాలెన్స్‌ను బదిలీ చేయడానికి ఆరు సులభమైన దశలను సూచించింది. 1. ఉద్యోగి EPFO ​​https:// uni...

Epfo : ఈఫీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్ న్యూస్

Epfo : కేంద్రం ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేలా వైద్య ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ వో సభ్యులు తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ వో సంస్థ అధికారికంగా తెలిపింది.ఈపీఎఫ్‌వో అకౌంట్ హోల్డర్స్.. తమ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీని ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఈపీఎఫ్‌వో కల్పించింది. ఖాతాదారులు ఈ ఫెసిలిటీతో లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే వారు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే క్రమంలో వారు కంపల్సరీగా ఈ నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ అనగా వైద్య సదుపాయాల కోసమే ఈ మనీని విత్ డ్రా చేసుకుంటున్న క్రమంలోనే వ్యక్తి తప్పనిసరిగా సదరు వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రి లేదా సీజీహెచ్‌ఎస్‌ ప్యానెల్ హాస్పిటల్‌లోనే చేరాలి. ఒకవేళ ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే కనుక చేరే ముందనే డబ్బులు వ...

NVS Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నవోదయ విద్యాలయంలో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Navodaya Vidyalaya Recruitment 2022:  నవోదయ విద్యాలయ సమితి (NVS) 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C), అనేక ఇతర ఖాళీలను రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నవోదయ విద్యాలయ రిక్రూట్‌మెంట్: పోస్ట్‌లు, ఖాళీల వివరాలు అసిస్టెంట్ కమిషనర్- 5 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్)-2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-10 పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్- 11 పోస్టులు, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్- 4 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ (సివిల్)-1 పోస్టు, స్టెనోగ్రాఫర్లు- 22 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్- 4 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 630 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-23 పోస్టులు, మహిళా స్టాఫ్ నర్సు- 82 పోస్టులు, క్యాటరింగ్ అసిస్టెంట్- 87 పోస్టులు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్- 273 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్- 142 పోస్టులు, 6292 పోస్టులు పోస్ట్‌లు ...

ఆదాయపు పన్నులో మార్పులు? స్టాండర్డ్ డిడక్షన్ 35% వరకు పెంపు!

ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుండి తీయడం జరుగుతుంది.    స్థిర డబ్బు వార్షిక వేతనం నుండి తీసివేయబడుతుంది. తద్వారా పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అప్పుడు చెల్లించే పన్ను మొత్తం తగ్గుతుంది. శాలరైడ్ లేదా పెన్షన్‌దారు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు.    స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుః- స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు రాబోయే బడ్జెట్‌లో వేతనం పొందే పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుండి 35 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. అయితే పరిమిత ఆర్థిక హెడ్ రూమ్ ఇచ్చిన ఆదాయపు పన్ను స్లాబ్స్ మారకుండా ఉండవచ్చునని అధికారులు తెలిపారు.  ...

మీరు ఈ విషయాలలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవచ్చు..! కానీ ఇవి చాలామందికి తెలియదు..

Tax Savings: ఆదాయం పన్ను జీతం నుంచి కట్‌ అవుతుంది. అయితే పన్ను ఆదా చేయడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. సాధారణంగా పన్ను ఆదా చేయాలంటే ఉత్తమ మార్గం 80Cలో పెట్టుబడి పెట్టడం. ఎందుకంటే దీని కింద రూ.1.5 లక్షల వరకు పన్ను సేవ్‌ అవుతుంది. అందుకే ప్రజలు చాలా మంది ఎల్‌ఐసి పాలసీలలో పెట్టుబడి పెడుతారు. ఎందుకంటే ఇది మంచి రాబడిని ఇస్తుంది పన్ను కూడా ఆదా చేస్తుంది. పోస్టాఫీసులో పథకాలలో కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు లభించే రాయితీ మిస్ చేసుకుంటారు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనంపై తగ్గింపు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవి. కారు లోన్‌తో సహా చాలా విషయాలు అవసరం కావొచ్చు. అయితే ఎలక్ట్రిక్ వాహనంలో సెక్షన్ 80EEB కింద రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఇది కాకుండా HRA పొందని వ్యక్తులు సెక్షన్ 80GG కింద అద్దె మినహాయింపు పొందవచ్చు. అంటే నెలకు 5 వేలు ఏటా 60,000 రూపాయలు తగ్గుతుంది. మరోవైపు, ప్రతిరోజూ చాలా కుటుంబాలు తమ పిల్లల కోసం విద్యా రుణాన్ని తీసుకుంటాయి. ఇది చ...

RRB NTPC రిజల్ట్‌ డేట్‌ ప్రకటన.. CBT-2 షెడ్యూల్ కూడా తెలుసుకోండి..

RRB NTPC Result 2021: RRB NTPC పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ NTPC CBT 1 పరీక్ష ఫలితాల తేదీని ప్రకటించింది. దీనికి సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అలహాబాద్ అధికారిక వెబ్‌సైట్ rrbald.gov.in లో నోటీసు జారీ చేసింది. RRB NTPC ఫలితం 2021 తో పాటు CBT 2 పరీక్ష తేదీ కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, పరీక్ష తేదీలు మారే అవకాశం ఉంది. RRB (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) జారీ చేసిన నోటీసు ప్రకారం.. రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే NTPC CBT 1 పరీక్ష ఫలితాలు 15 జనవరి 2022 రోజున ప్రకటిస్తారని తెలిపింది. మీరు మీ ఫలితాలను ఇలా తెలుసుకోండి. RRB NTPC CBT 1 ఫలితం 2021 డిక్లరేషన్ తర్వాత మీరు మీ సంబంధిత RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఉదాహరణకు RRB అలహాబాద్ కోసం rrbald.gov.in ఆ వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు RRB NTPC ఫలితం 2021 (CBT 1) లింక్‌ని పొందుతారు. దానిపై క్లిక్ చేయండి. PDF ఫార్మాట్‌లో ఫలితం మీ మొబైల్ / కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ రోల్ నంబర్లు ఇస్తారు.   RRB...

Wildlife Institute of India Recruitment: డబ్ల్యూఐఐలో 98 ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టులు.. నెలకు రూ.42 వేల వ‌ర‌కు వేతనం

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ). . ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ పర్సనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 98 పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్, వెటర్నరీ ఆఫీసర్, అసిస్టెంట్‌ ట్రెయినింగ్‌ కోఆర్డినేటర్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 20,000 నుంచి రూ.42,000 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ ద్వారా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, చంద్రబాని, పోస్ట్‌ ఆఫీస్‌ –మొహిబీవాలా, డెహ్రాడూన్, 248002, ఉత్తరాఖండ్‌ చిరునామకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తే...

Prasarbharati Recruitment: ప్రసారభారతి, న్యూఢిల్లీలో సీనియర్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.55 వేల వ‌ర‌కు వేతనం

న్యూఢిల్లీలోని ప్రసార భారతి సెక్రటేరియట్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 అర్హత: గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు జర్నలిజం/మాస్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్‌ మీడియాలో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి.సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇం గ్లిష్, హిందీ భాషల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం: నెలకు రూ.50,000 నుంచి 55,000 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.01.2022 వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in   Gemini Internet

Income Tax New AIS for all your financial transactions ఇక ఆర్థిక లావాదేవీల పై కొత్తగా అమల్లోకి ఏఐఎస్‌

ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ‘వార్షిక సమాచార నివేదిక పత్రం’ (ఏఐఎస్‌)ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఇలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదవుతాయి. ‘‘ఏఐఎస్‌ అనేది సమాచార నివేదిక. వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలు ఉంటాయి. ఆ ఆదాయం నుంచి పన్ను (టీడీఎస్‌)ను వసూలు చేశారా? లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఏ పెట్టుబడి చేసినా వివరాలు ఇందులో ఉంటాయి’’ అని ఐటీఆర్‌ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ స్పష్టం చేస్తోంది. కనుక పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఫలానా లావాదేవీ వివరాలు ఐటీ శాఖకు తెలియదని అనుకోవద్దు. తర్వాత నోటీసు వస్తే సంజాయిషీ ఇచ్చుకునేందుకు కంగారుపడాల్సి రావచ్చు. ఏఐఎస్‌లో నమోదయ్యే ఆర్థిక లావాదేవీల వివరాలు చూద్దాం.. ఏఐఎస్‌ అంటే..? పలు సంస్థలు (ప్రభుత్వ, ప్రైవేటు) పాన్‌ నంబర్‌ ఆధారంగా నమోదైన లావాదేవీల వివరాలను ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఆ వివరాలతో కూడిన వార్షిక సమాచ...

Army Public School Recruitment 2022: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8,000 పైగా టీచర్ పోస్టులు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) జాబ్ నోటిఫికేషన్ ( Job Notification ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రైమరీ ట్రైన్డ్ టీచర్ (TGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఏఏ స్కూళ్లల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించలేదు. ఎగ్జామ్ పూర్తైన తర్వాత స్కూళ్ల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8,000 పైగా పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2022 జనవరి 28 చివరి తేదీ. అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి. Army Public School Recruitment 2022: భర్తీ చేసే పోస్టులు భర్తీ చేసే పోస్టు విద్యార్హతలు పోస...