31, డిసెంబర్ 2020, గురువారం

NTA CSIR UGC NET November Result 2020

 

Some Useful Important Links

Download Result

Click Here

Download Answer Key

Click Here

How to Check Answer Key (Video Hindi)

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Download Exam Notice

Click Here

Apply Online (Re-Open)

Click Here

Download Reopen Notice

Click Here

Download Date Extended Notice

Click Here

Download Notification

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Syllabus

Click Here

Official Website

Click Here

JOB VACANCY Chittoor


Work Timing         : 10am to 5pm
income.      : 15000/- to 18000/-as per work
AGE.            : 18 to 30year
Edu              :8th to any degree
Work.           : Office Work
Location.      : Chittoor

* WORK TOTALLY OFFICIAL.*
Staff Fresher and Experience both can apply.
DIRECT COMPANY
PERMANENT JOB
CONTACT: 9344584266

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. https://t.me/GEMINIJOBS

 

Job in Hindupur

Welders

  Brother Allied Services Pvt Ltd
  Hindupur, Anantapur
  Vancacies : 02  
  Start date : 28-12-2020  
   End date : 31-12-2020  


Job Details

Contact No
Qualification
ITI
Experience
0-2 Year
Age Limit
21-30
Salary
12,000 - 15,000 PM

ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంవత్సరంలో ప్రభుత్వ నియామకాల దిశగా కసరత్తు

ఇప్పటికే లక్షల సంఖ్యలో సచివాలయ ఉద్యోగాలతోపాటు వైద్య శాఖలో భారీగా కొలువుల భర్తీ జరుగుతోంది.

వీటితోపాటు త్వరలో మెగా డీఎస్సీ, పోలీస్ శాఖలో వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది! ఇటు తెలంగాణలోనూ ఉద్యోగాల నియామకానికి కదలిక మొదలైంది! దీంతో.. 2020లో కరోనా కారణంగా.. కొలువుల ఆశలు అడియాశలై.. నిరుత్సాహానికి గురైన నిరుద్యోగులకు.. నూతన సంవత్సరం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రల్లో నూతన సంవత్సరంలో సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు..ఆయా శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టులు.. అభ్యర్థులు విజయానికి అనుసరించాల్సిన ప్రణాళికపై విశ్లేషణ..

ఏపీలో ఉద్యోగాల పండుగ..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొలువుల పండుగకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కీలకమైన పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఇతర విభాగాల్లోనూ నియామకాలకు కసరత్తు ప్రారంభిస్తోంది. త్వర లోనే మెగా డీఎస్సీ నిర్వహించి 15వేలకు పైగా టీచర్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా భారీ సంఖ్యలో ఎస్‌జీటీ, స్కూల్ అసి స్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖలో జనవరిలో వేల సంఖ్యలో పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు జరుగు తున్నట్లు సమాచారం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో గత రెండు,మూడేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ప్రభుత్వ నియామకాల్లో.. తాజాగా కదలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో 50 వేలకుపైగా పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా..అన్ని రకాలుగా నిరుద్యోగులకు కొత్త సంవ త్సరం సర్కారీ కొలువులు సొంతం చేసుకు నేందుకు ఆశాజనకంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏపీ వైద్యశాఖలో వేల పోస్టుల భర్తీ..
కరోనా నేపథ్యంలో వైద్య శాఖలో సిబ్బంది కొరత ను దృష్టిలో పెట్టుకొని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు త్వం యుద్ధప్రాతిపదికన నియామకాలకు శ్రీ కారం చుట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలోనియమిం చడానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఏకంగా 7634 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేశారు. ఇవేకాకుండా నర్సింగ్, పారామెడికల్ తదితర పోస్టులను భారీయెత్తున భర్తీ చేస్తున్నారు. ఏపీ వైద్య శాఖలో ప్రారంభమైన ఈ కొలువుల పండుగ నిరంతరాయంగా కొనసాగనుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

8 వేలకు పైగా పోలీసు పోస్టులు..
ఏపీ పోలీస్ విభాగంలో ఎనిమిది వేలకు పైగా పోస్టు భర్తీకి జనవరిలో ప్రక్రియ ప్రారంభించను న్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి ప్రకటించారు. వీటిలో 600 వరకు ఎస్‌ఐ పోస్ట్‌లు, మిగిలినవి కానిస్టేబుల్ పోస్ట్‌లు ఉన్నట్లు సమాచారం.


ఏపీలో రానున్న కొద్దినెలల్లో గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్‌ల భర్తీకి కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం గ్రూప్-1(2018)కు సంబంధించి మెయిన్ పరీక్షలు ముగిశాయి.

వాటి ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. వెంటనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ ప్రక్రియ పూర్తి చేయగానే.. గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అదే విధంగా గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా భర్తీ చేసే పోస్ట్‌ల సంఖ్యపై స్పష్టత లేకపోయినా.. గ్రూప్-1 స్థాయిలో 200, గ్రూప్-2 స్థాయిలో వేయి వరకు పోస్ట్‌లు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్‌ల నియామకాలు చేపట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.


Tirupati Jobs Recruitment 2020 Telugu || తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ

రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati Jobs Recruitment 2020 Telugu

ముఖ్యమైన తేదీలు  :

దరఖాస్తుకు ప్రారంభం  తేదిడిసెంబర్ 29, 2020
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 29,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ )1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ )1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ )1
టెక్నికల్ ఆఫీసర్( సిస్టమ్స్ )1
టెక్నికల్ ఆఫీసర్1
టెక్నికల్ ఆఫీసర్1
మెడికల్ ఆఫీసర్1
డిప్యూటీ లైబ్రేరియన్1
హార్టికల్చర్ ఆఫీసర్1
జూనియర్  టెక్నికల్  సూపరింటెండెంట్1
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్1
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్1
జూనియర్ టెక్నీషియన్1
జూనియర్ టెక్నీషియన్( సిస్టమ్స్ )2
జూనియర్ టెక్నీషియన్1
డిప్యూటీ రిజిస్టర్స్1
అసిస్టెంట్ రిజిస్టర్లు1
జూనియర్ హిందీ అసిస్టెంట్1
జూనియర్ అసిస్టెంట్4

మొత్తం ఉద్యోగాలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 23 స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  విభాగాల వారీగా సంబంధిత సబ్జెక్టు లలో డిప్లొమా (ఇంజనీరింగ్ )/బాచిలర్ డిగ్రీ /బీ. ఎస్సీ /బీసీఏ /బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం. టెక్ /ఎం. ఎస్సీ /ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యలు అవసరం. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరమని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

27 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు  21,000 రూపాయలు నుండి 2,11,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website 

Notification

30, డిసెంబర్ 2020, బుధవారం

AP Police 14341 Jobs Vacancies 2020 || నూతన సంవత్సర కానుక 14,341 పోలీస్ పోస్టుల భర్తీ

 

పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త :

రానున్న నూతన సంవత్సరం 2021 లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోలీసు పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  పోలీసు పోస్టుల లెక్కను డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ నివేదిక అధికారికంగా తెలిపింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 జనవరి 1 నాటికీ పోలీసు శాఖలో మొత్తం 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నివేదికలో పొందుపరిచారు.

మొత్తం 73,894 పోలీసు పోస్టుల భర్తీకి కేటాయింపులు జరగగా,59,553 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి.

మిగిలిన 14,341 పోస్టులు భర్తీకి ఎదురు చూస్తున్నాయి.

ఈ తాజా సమాచారంతో ఏపీ లో త్వరలో భర్తీ చేయనున్న పోలీస్ శాఖ పోస్టులపై ఒక క్లారిటీ వచ్చినది.

2021 జనవరి లో ఈ 14,341 పోస్టుల భర్తీకి గాను ఏపీ నిరుద్యోగులు ముందుకు పోలీసు శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.