31, డిసెంబర్ 2020, గురువారం

Tirupati Jobs Recruitment 2020 Telugu || తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ

రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati Jobs Recruitment 2020 Telugu

ముఖ్యమైన తేదీలు  :

దరఖాస్తుకు ప్రారంభం  తేదిడిసెంబర్ 29, 2020
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 29,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ )1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ )1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ )1
టెక్నికల్ ఆఫీసర్( సిస్టమ్స్ )1
టెక్నికల్ ఆఫీసర్1
టెక్నికల్ ఆఫీసర్1
మెడికల్ ఆఫీసర్1
డిప్యూటీ లైబ్రేరియన్1
హార్టికల్చర్ ఆఫీసర్1
జూనియర్  టెక్నికల్  సూపరింటెండెంట్1
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్1
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్1
జూనియర్ టెక్నీషియన్1
జూనియర్ టెక్నీషియన్( సిస్టమ్స్ )2
జూనియర్ టెక్నీషియన్1
డిప్యూటీ రిజిస్టర్స్1
అసిస్టెంట్ రిజిస్టర్లు1
జూనియర్ హిందీ అసిస్టెంట్1
జూనియర్ అసిస్టెంట్4

మొత్తం ఉద్యోగాలు :

ఈ ప్రకటన ద్వారా మొత్తం 23 స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  విభాగాల వారీగా సంబంధిత సబ్జెక్టు లలో డిప్లొమా (ఇంజనీరింగ్ )/బాచిలర్ డిగ్రీ /బీ. ఎస్సీ /బీసీఏ /బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం. టెక్ /ఎం. ఎస్సీ /ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యలు అవసరం. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరమని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

27 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు  21,000 రూపాయలు నుండి 2,11,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website 

Notification

కామెంట్‌లు లేవు: