పోస్ట్‌లు

మార్చి, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ - 2022-2023 దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ Special Recruitment Drive – 2022-2023 for filling up of Backlog Vacancies earmarked for the Differently Abled Persons

Special Recruitment Drive – 2022-2023 for filling up of Backlog Vacancies earmarked for the Differently Abled Persons స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ - 2022-2023 దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ Notification   ODSC 2022-23  Application form DSC,ODSC 2022-23 ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప...

NHM- Recruitment – The selection lists of Hospital Attendant, Blood Bank LT , Pharmacist Gr-II , Last Grades Services NHM- రిక్రూట్‌మెంట్ - హాస్పిటల్ అటెండెంట్, బ్లడ్ బ్యాంక్ LT, ఫార్మసిస్ట్ Gr-II ఎంపిక జాబితాలు

NHM- Recruitment – The selection lists  of Hospital Attendant, Blood Bank LT , Pharmacist Gr-II , Last Grades Services    -Counseling  on  03-04-2023 at 10.30. AM   in DM&HO Office , Ananthapuramu  –  The selected candidates should be attend along with the all original certificates   (i.e Study Certificates from IV – X , Caste , Education Certificates e.t.c ). –  If the candidate is  not attended  for counseling their  selection will be cancelled. NHM- రిక్రూట్‌మెంట్ - హాస్పిటల్ అటెండెంట్, బ్లడ్ బ్యాంక్ LT, ఫార్మసిస్ట్ Gr-II ఎంపిక జాబితాలు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ - 03-04-2023న 10.30 గంటలకు కౌన్సెలింగ్. అనంతపురంలోని DM&HO ఆఫీస్‌లో AM - ఎంపికైన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు హాజరు కావాలి (అంటే IV – X నుండి స్టడీ సర్టిఫికెట్లు, కులం, విద్యా సర్టిఫికెట్లు మొదలైనవి). - అభ్యర్థి కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే వారి ఎంపిక రద్దు చేయబడుతుంది.  ...

బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ | • 37 ఖాళీలకు కలెక్టర్ ఉత్తర్వులు | జిల్లాలో డీఎస్సీ ద్వారా మూడు పోస్టులకు సంబంధించి 8 ఖాళీలు, ఓడీఎ ద్వారా 16 పోస్టులకు సంబంధించి 29 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

అనంతపురం అర్బన్: విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన బ్యాక్ గ్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలో డీఎస్సీ ద్వారా మూడు పోస్టులకు సంబంధించి 8 ఖాళీలు, ఓడీఎ ద్వారా 16 పోస్టులకు సంబంధించి 29 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఈనెల 28న జారీ చేశారు.అర్హులైన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 15 లోగా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు, అర్హతలు, ఇతర వివరాలను http://ananthapuramu.ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. మరిన్ని వివరాల కోసం సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, అనంతపురం ఫోన్ నంబర్ 08554-232380 ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు. ఖాళీల భర్తీ ఇలా... డీఎస్సీ ద్వారా... జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 5 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టు ఒకటి, టైపిస్ట్ పోస్టు ఒకటి ఎల్డీ కంప్యూటర్ పోస్టు ఒకటి మొత్తం 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. • ఓడీఎస్సీ ద్వారా... మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఆఫీస్ సబార్డినేట్ 5, టెక్నికల్ అసిస్టెంట్ 1, దోబీ 1, స్వీపర్ 1, పబ్లిక్ హెల్త్ వర్కర్ 7, వాచ్మ్యాన్ 1, కుక్ 2, వాటర్ కారియర్ 1, నాన్ష్పీహ...

6th, 7th, 8th, 9th and Intermediate KGBV ల్లో ప్రవేశాలకు అప్లికేషన్లలో ఏ ఏ వివరాలు అడుగుతారో తెలుసుకోండి

చిత్రం
  KASTURBA GANDHI BALIKA VIDYALAYA :: 2023 - Seventh,Eighth & Ninth Classes Notification & Schedule  Click Here Application Form/Print Filled Application  Seventh , Eighth & Ninth Class Candidate Login Application Start Date | Application End Date  27.03.2023 | 20.04.2023 KASTURBA GANDHI BALIKA VIDYALAYA :: 2023 -INTERMEDIATE Notification & Schedule  Click Here Appl...

SSC: ఎస్ఎస్సీ రాత పరీక్ష తేదీల ప్రకటన | జులై 14 నుంచి 17 వరకు సీజీఎల్ పరీక్షలు మరిన్ని వివరాల కోసం క్రింది లింక్‌ను క్లిక్ చేయండి

చిత్రం
కేంద్ర ప్రభుత్వ విభాగాలు/ శాఖల్లో వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష నిర్వహణ తేదీలను తాజాగా ప్రకటించింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్-2022 మే 2 నుంచి 19 వరకు, జూన్ 13 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఎస్ఎన్సీ తెలిపింది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్(దిల్లీ పోలీస్), సీఆర్పీఎఫ్-2022(టైర్-2) ను మే 2న, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్-2022(టైర్-2)ను జూన్ 26న, సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామ్-2023 జూన్ 27 నుంచి 30 వరకు, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్-2023(టైర్-1 ను జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఎన్ఎస్సీ స్పష్టం చేసింది.    ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగ...

SSC GD Constable: 50,187 కానిస్టేబుల్ కొలువుల పరీక్ష తేదీల వెల్లడి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) గతేడాది నవంబర్ లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ) రైఫిల్మ్యన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ రైఫిలిమ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎనసీబీలో సిపాయి పోస్టులు భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తాజాగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాత రీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్టీ/ పీఈటీలను ఏప్రిల్ 14 తర్వాత నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్ష.లు దేశవ్యాప్తంగ...

AP High Court Results: జిల్లా కోర్టు కొలువు రాత పరీక్ష ఫలితాలు విడుదల * ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3.546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టె అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.  ఉద్యోగాల వారీగా ప్రాథమిక ఫలితాలు స్టెనోగ్రాఫర్ కాపీయిస్టు టైపిస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర...

జిల్లా కోర్టుల్లో అదనంగా 118 పోస్టులు మంజూరు | ఏప్రిల్లో ఫలితాల విడుదలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కిని విడుదల చేసింది. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి అదనంగా మరిన్ని పోస్టులను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 118 పోస్టులు అదనంగా భర్తీకానున్నాయి. అలాగే 4 ఖాళీలను తగ్గించారు. దీంతో మొత్తం 3,546 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. త్వరలో ఫలితాలు ఏపీలోని జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఏప్రిల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జా...

సమ్మర్ కోచింగ్ క్యాంపులకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్  కోచింగ్ క్యాంపులకు దరఖాస్తు చేసుకోవాలని ఆన్ సెట్ సీఈఓ కేశవనాయుడు మంగళవారం ఓ ప్రకనలో తెలిపారు. ఏప్రిల్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554-353223 నంబరులో సంప్రదించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడు...

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 'ఓపెన్' పరీక్షల షెడ్యూల్ ఇదే

మధురానగర్ (విజయవాడ సెంట్రల్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో చదువుతున్న లైబ్రరీ సైన్స్ ఒకటో సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైందని వర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ క్టర్ ఎం. అజంతకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల ఫీజును ఆన్లైన్లో వచ్చేనెల 10వ తేదీలోపు చెల్లించాల న్నారుp. రూ.500 అపరాధ రుసుంతో వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు వచ్చేనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. మరింత సమాచారం కోసం 0866-2434868, 7382929642 నంబర్లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ...

బీటెక్ ఉత్తీర్ణులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ | శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉద్యోగావకాశాలు

బత్తలపల్లి: బీటెక్ లో ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ ల్లో ఉత్తీర్ణులై... ఇంకా ఉద్యోగం పొందని యువతకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిడాప్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు బత్తలపల్లిలోని భారతి మండల సమాఖ్య ఏపీఎం సుదర్శన్రాజు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రామగిరిలోని స్కిల్ డెవలప్మెంట్ కళాశాల వేదికగా ఆరు నెలల పాటు రెసిడెన్సియల్ శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించ నున్నారు. ఆసక్తి ఉన్న వారు పేర్లను ముందస్తుగా నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 9182316114లో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫిక...

30 నుంచి మోటార్ రీవైండింగ్పై ఉచిత శిక్షణ | శిక్షణా కార్యక్రమంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తారు.

అనంతపురం: రూడ్సెట్ సంస్థలో ఈ నెల 30 నుంచి మోటార్ రీవైండింగ్పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ లోకానాథరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల శిక్షణా కార్యక్రమంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాకు చెందిన యువకులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 9618876060, 9492583484లో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికే...

కంప్యూటర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

పెనుకొండ: కంప్యూటర్ అధ్యాపక పోస్టుకు అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నీలం రమేషరెడ్డి శనివారం తెలిపారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్హబ్ బోధించేందుకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ అర్హత కలిగిన వారు అర్హులన్నారు. కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే మౌఖిక పరీక్షకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9440216040 నంబర్ సంప్రదించాలన్నారు.

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20వ తేదీలోపు 6, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ప్రశాంతి నిలయం: జిల్లాలోని 30 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ అధికారి, డీఈఓ మీనాక్షి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. http://apkgbv.apcfss.in / దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అనాథలు, పాక్షిక అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, డ్రాపాట్స్ బాలికలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వలస కుటుంబా లకు చెందిన పిల్లలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలు అర్హులన్నారు. 6వ తరగతి, ఇంటర్ తో పాటు 7, 8 తరగతులలో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూ...

ఈ నెల 28న జాబ్ మేళా | డీమార్ట్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంటేషన్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ కాపిటల్, సియాన్ ఈ-హెచ్ డబ్ల్యూ సమ్మిట్ కంపెనీలలో

అనంతపురం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి (ఏపీ ఎస్ఎస్ఓసీ), సీడాప్, ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ జుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంటేషన్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ కాపిటల్, సియాన్ ఈ-హెచ్ డబ్ల్యూ సమ్మిట్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. అభ్యర్థులు బయోడేటాతో పాటు ఆధార్, విద్యార్హత పత్రాలతో మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. అభ్యర్థులు www.apssdc.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాలకు 8317520929, 08554-280936 నంబర్లలో సంప్రదించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/...

ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి | ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్ కోర్సులో ఉచిత శిక్షణ

అనంతపురం: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ), ఏపీఎస్ఎస్ఓసీ సంయుక్త ఆధ్వర్యం లో అనంతపురం, గుంతకల్లులో స్కిల్ హబ్ ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.గోవింద రాజులు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా ఫెయిలైన వారు 18 నుంచి 35 సంవత్సరాల్లోపు ఉన్న యువకులకు ఉచిత శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 990862306, 9032345188 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్' ప్లాట్లు

సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం సీఆర్డీఏ పరిధిలో ఉన్న మంగళగిరిలోని 'జగనన్న స్మార్ట్ టౌన్ షిప్'లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో తీర్చిదిద్దిన ఈ ప్లాట్లలో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వు చేయడంతో పాటు జీవో నం.38 ప్రకారం ధరలో 20 శాతం రాయితీ కల్పించినట్లు ఆయన వివరించారు. ఇక్కడి ఎంఐజీ లే అవుట్లో 200 చ.గ. ప్లాట్లు 58, 240 చ.గ.ప్లాట్లు 188 అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాటు ధర చదరపు గజానికి రూ. 17,499గా నిర్ణయించామని, మౌలిక సదుపాయాల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఒప్పందం చేసుకున్న నెల రోజుల్లోపు ప్లాట్ ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం, 40 శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తున్నామన్నారు. కొనుగోలుదారులకు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. పూర్తి వివరాలను https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామని, ఆసక్తి గలవారు ఏప్రిల్ 30 లోగా దరఖాస్తు చేసుకోవా...

APRS 5th Class Admissions APRJC Intermediate Admissions గురుకులాల్లో ప్రవేశాలకు 31 వరకు గడువు

సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల దరఖాస్తు తేదీని పొడిగించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 189 ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువు మార్చి 24వ తేదీతో ముగిసిందని తెలిపారు. దీన్ని మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు https://apgpcet.apcfss.in అనే వెబ్ సైట్ ద్వారా. ఇంటర్లో ప్రవేశం కోరే విద్యార్థులు https://apgpcet.apcfss.invinter అనే వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 31వ తేదీ లోగా సమర్పించాలని నాగార్జున కోరారు. గురుకుల సీట్ల కేటాయింపులో ఎస్సీలకు 75 శాతం, బీసీ-సీ కేటగిరీకి చెందిన క్రిస్టియన్ దళితులకు 12శాతం, ఎన్టీలకు 7శాతం, బీసీలకు 6 శాతం, ఓసీలకు 2శాతం రిజర్వేషన్ల ప్రకారంగా కేటాయిస్తారని వివరించారు. ------------------------------------------...

EPFO: ఈపీఎఫ్వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్... దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్ఎస్ఏ- గ్రూప్ సి): 2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 ఖాళీలు ఉన్నాయి) కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎసీసీఎల్)లకు 514, ఈడబ్ల్యూఎస్లకు 529, అన్ రిజర్కు 999 కేటాయించారు. అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్లో టైపింగ్చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మె కల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎం...

EPFO: ఈపీఎఫ్ వోలో 185 స్టెనోగ్రా ఫర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్... రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సి): 185 పోస్టులు కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 28, ఎస్టీలకు 14, ఓబీసీ(ఎస్సీఎల్)లకు 50, ఈడబ్ల్యూఎస్లకు 19, అన్ రిజర్కు 74 కేటాయించారు. అర్హత: పన్నెండో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.25.500 - రూ.81,100. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలకు 800 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 130 నిమిషాలు. ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు), జనరల్ అవేర్నెస్(కంప్యూటర్ అవేర్నెస్ సహా) (50 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ...

APPSC Group 4: ఏప్రిల్ 4న గ్రూప్-4 మెయిన్స్ * 27 మంచి హాల్ టికెట్ డౌన్లోడ్

ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ | అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీస్, ప్రకటన నం.23/2021) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ప్రధాన పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. హాల్టికెట్లను మార్చి 27 నుంచి కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా. స్క్రీనింగ్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,341 మంది హాజరుకాగా.. 11574 మంది అభ్యర్థులు యిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉ...

AP EdCET: ఏపీ ఎడ్సెట్-2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2023 నోటిఫికేషన్ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24 నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష వివరాలు... ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డ్సట్) 2023 అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్ధులూ అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో చదివిన సబ్జెక్ట్లనే ఎడీసెట్ మెథడాలజీ సబ్జెక్ట్లుగా ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష విధానం: మూడు విభాగాలుగా 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్...

రామగిరిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు | వీఎల్ ఎస్ ఎల్ డిజైన్ ఇంజినీర్, ఎంబీడెడ్ ప్రోడక్ట్ డిజైనర్, ఇంజినీర్ టెక్నికల్ లీడ్ కోర్సులు | నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

పెనుకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రభుత్వ యువజన ట్రైనింగ్ సెంటర్ రామగిరిలో ఏర్పాటు చేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూమ్, జాబ్స్ కోఆర్డినేటర్ లక్ష్మి తెలిపారు. వీఎల్ ఎస్ ఎల్ డిజైన్ ఇంజినీర్, ఎంబీడెడ్ ప్రోడక్ట్ డిజైనర్, ఇంజినీర్ టెక్నికల్ లీడ్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. బీటెక్ లో ఈసీఈ, ఈఈఈ పాసైన ఆసక్తి కలిగిన యువతీ, యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7989479371కు గాని లేక వైటీసీ సెంటర్, రామగిరిలో నేరుగా సంప్రదించాలన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L ...

ఉచిత విద్య ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు

రాప్తాడు రూరల్: విద్యాహక్కు చట్టం-2009 మేరకు 2023-24 విద్యాసంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య ప్రవేశానికి దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. సాయిరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం - 2009, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 4 వరకు సంబంధిత పోర్టల్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సమాచార ప్రాతిపదికన విద్యార్థి అర్హతపై నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏప్రిల్ 18న మొదటి రౌండ్ లాటరీ ఫలితాలు, 19 నుంచి 25 వరకు పాఠశాలలయాజమాన్యాల నిర్ధారణ, 29న రెండో రౌండ్ లాటరీ ఫలితాల విడుదల చేయనున్నారు. మే 1 నుంచి 5 వరకు పాఠశాలల యాజమాన్యాలు నిర్ధారణ చేస్తాయి. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇ...

టూవీలర్ మెకానిజంలో శిక్షణ | నిరుద్యోగ యువతకు టూవీలర్ (బైక్ రిపేరీ) కోర్సులో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు

అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు టూవీలర్ (బైక్ రిపేరీ) కోర్సులో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో టూవీలర్ మెకానిజంలో శిక్షణ ఇవ్వడంతో పాటు కస్టమర్లతో వ్యవహరించే తీరు, ఇంగ్లిష్ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంలోనూ తీర్చిదిద్దుతామన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. ఈ నెల 6వ తేదీ నూతన బ్యాచ్ ప్రారంభిస్తున్నామన్నారు. అభ్యర్థులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తామని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టూల్కిట్, సర్టిఫికెట్ అందజేస్తామని వెల్లడించారు. వివరాలకు 9390505952, 7780752418 నంబర్లలో సంప్రదించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూ...

Scholarships for Sports Persons క్రీడా ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం | 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతు లైన క్రీడాకారులకు మెరిట్ ఆధారిత (స్పోర్ట్స్ స్కాలర్షిప్లకు) ఉపకార వేతనాలకు దరఖాస్తులు

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్టుడే: ఇంధన సంస్థలు (ఓఎన్జీసీ) 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతు లైన క్రీడాకారులకు మెరిట్ ఆధారిత (స్పోర్ట్స్ స్కాలర్షిప్లకు) ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని డీఎసీవో జగన్నాథ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ క్రీడా విభా గాల నుంచి జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ స్థాయిలో ప్రతిభ కనబరచిన 250 మంది యువతీ యువకులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉపకారవేతనం అందజేస్తారని పేర్కొన్నారు దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండి ఏప్రిల్ ఒకటో తేదీకి 14 నుంచి 25 ఏళ్ల వయసు కలిగి ఇతర సంస్థల కింద ఉపకార వేతనం పొందని వారు మాత్రమే అర్హుల న్నారు. చెస్, జిమ్నాస్టిక్, స్విమ్మింగ్ విభాగాలకు కనీస వయసు 10 సంవత్సరాలని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27వ తేదీ లోపు స్పోర్ట్స్ స్కాలర్షిప్స్, వెబ్ ongc.co.in సైట్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9121106834కి సంప్రదించా లని సూచించారు.  Official Notification ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road...

నిరుద్యోగ యువత కోసం నూతన కోర్సులు | B.Tech (ECE, EEE) ఉత్తీర్ణులై ఇంకా ఉద్యోగాలు దక్కని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా నూతన కోర్సులు

పుట్టపర్తి టౌన్: బీటెక్ (ఈసీఈ, ఈఈఈ) ఉత్తీర్ణులై ఇంకా ఉద్యోగాలు దక్కని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా నూతన కోర్సులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూమ్, జాబ్స్ కోఆర్డినేటర్ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ యువజన ట్రైనింగ్ సెంటర్ రామగిరి సిల్క్ కాలేజ్ ద్వారా వీఎల్ఎస్ఐ డిజైన్ ఇంజినీరింగ్, ఈఎంబీఈడీఈఈడి ప్రొడక్ట్ డిజైన్ కోర్సులు ప్రారంభిస్తున్నామ న్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9640899337 నంబరులో సంప్రదించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETH...

Anganwadi Jobs | అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఖాళీగా ఉన్న 61 అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా అనంతపురం అర్బన్లో 9, గుత్తి 8, కణేకల్లు 4, కళ్యాణదుర్గం 5, కంబదూరు 2, కూడేరు 5, రాయదుర్గం 8, శింగనమల 5, తాడిపత్రి 10, ఉరవకొండ ప్రాజెక్టులో 5 అంగన్ వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పోస్టుల వివరాలు రోస్టర్ వారీగా ఆయా ప్రాజెక్టు కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 7 రోజుల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 61 అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతపురం(శ్రీనివాసనగర్), న్యూస్టుడే: ఖాళీగా ఉన్న 61 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ శ్రీకారం చుట్టింది. గురువారం(నేటి) నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవనుంది. 29 వరకు స్వీకరిస్తామని పీడీ బి.ఎన్. శ్రీదేవి బుధవారం వెల్లడించారు. మొత్తం 61 పోస్టుల్లో కార్యకర్త పోస్టులు ఎనిమిది, మినీ కార్యకర్తలు రెండు, సహాయకుల పోస్టులు 51 చొప్పున ఉ...