మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి ఇలా ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను మీరు ఓటరుగా నమోదు చేసుకున్నట్లయితే మీ ఓటు ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నదో తెలుసుకోవడానికి కింది లింకును క్లిక్ చేసి_👇👇
https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search_ps.aspx
1️⃣ మీరు గ్రాడ్యుయేట్ లేదా టీచర్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
2️⃣ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి
3️⃣ ఇదివరకే మీ దగ్గర అప్లికేషన్ ఐడి ఉన్నట్లయితే అప్లికేషన్ ఐడిని type చేయండి.
మీ దగ్గర లేకపోయినట్లయితే...._
మీ పేరును అక్కడ టైప్ చేసి
4️⃣ Search పైన క్లిక్ చేయండి
గమనిక:
A - (గ్రాడ్యూయేట్ నియోజక వర్గం లు 3 ఉన్నాయి వాటిలో
1) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం;
2) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు;
3) కడప, అనంతపురం, కర్నూలు.
B - (టీచర్ నియోజక వర్గం లు 2 ఉన్నాయి వాటిలో...
1) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు;
2) కడప, అనంతపురం, కర్నూలు.
C - ( మీ పేరుతో సెర్చ్ చేసేటప్పుడు మొదటగా మీ పూర్తి పేరు ఆ తర్వాత మీ ఇంటి పేరు టైప్ చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ అలా కానిపక్షంలో మీ పేరు మాత్రమే టైప్ చేసి తర్వాత సెర్చ్ కొట్టిన మీ నాన్నగారి పేరు లేదా ఇంటి నెంబర్ ని సరిచూసుకోండి. అలాగా కాకపోయినా మీ పేరులో ఎక్కడైనా స్పేస్ ఉన్న యెడల స్పేస్ ఇచ్చి సెర్చ్ చేయండి. ఈ విధంగా పలు విధాలుగా ట్రై చేస్తే మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు)
Search చేసిన తరువాత మీకు display అయ్యే వివరాలు కింది విధంగా ఉంటాయి👇
👉 మీ అప్లికేషన్ ఐడి
👉 ఎమ్మెల్సీ జిల్లా
👉 పోలింగ్ స్టేషన్
👉 ఆ పోలింగ్ స్టేషన్లో సీరియల్ నెంబరు
👉 ఆ సీరియల్ నెంబర్ కు సంబంధించిన ఓటరు పేరు
👉 ఓటర్ యొక్క భర్త లేక తండ్రి పేరు
👉 ఆ ఓటర్ యొక్క చిరునామా
👉 ఆ ఓటరు పోలింగ్ స్టేషన్ వివరాలు
మీకు అక్కడ వ్యూ స్టేటస్ దగ్గర క్లిక్ చేసినట్లయితే పై వివరాలు కనిపిస్తాయి._
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు