Kendriya Vidyalaya 1st Class Online and Offline for 2nd Onwards Admission Notification 2023-24 Released* *కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్, రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు మరియు 11వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*

*👉Classes: 1st to 10th*
*👉Application Mode: Online for 1st Class, Offline for Remaining [Left over Seats]*
*👉Schedule for Application: 27th March Onwards* 

KVS Admission 2022: కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రెండు, ఆపై తరగతులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 16 వరకు అందుబాటులో ఉంటాయి. అయితే.. 11వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రం పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత ప్రారంభమవుతాయి. అవి కూడా పదిరోజుల పాటు కొనసాగుతాయి.

ఈ ప్రవేశ పక్రియ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో రెండు, ఆపై తరగతుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తారు. కాగా, 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి రిజిస్ట్రేషన్‌ గడువు సోమవారం (ఏప్రిల్‌ 11న) ముగియనుంది. విద్యార్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://kvsonlineadmission.kvs.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

KVS Admissions 2022:కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌).. 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. గత ఏడేళ్ల కాలంలో తల్లిదండ్రులు పొందిన ట్రాన్స్‌ఫర్‌ల సంఖ్యను అనుసరించి ప్రవేశ ప్రక్రియలో ప్రాధాన్యం కల్పిస్తారు. పార్లమెంట్‌ సభ్యులు, కేవీఎస్‌ ఉన్నతాధికారులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు సిఫార్సు చేసినవారికి అడ్మిషన్స్‌ ఇస్తారు. ఆసక్తిగలవారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సీబీఎస్‌ఈ నుంచి పదోతరగతి ఫలితాలు వచ్చిన వెంటనే 11వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

సీట్ల లెక్కలివే:
ఒకటి నుంచి పది వరకు ప్రతి తరగతిలో కనీసం 40 సీట్లు, పదకొండో తరగతిలో 55 సీట్లు ఉంటాయి. ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయించారు.  

వయసు:
1వ తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి. రెండోతరగతిలో ప్రవేశానికి కూడా ఇదే వయసు ఉండాలి. మూడోతరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య, ఏడోతరగతికి పదకొండు నుంచి పదమూడేళ్ల మధ్య, పదోతరగతికి 14 నుంచి 16 మధ్య ఇలా ప్రతి తరగతికీ నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

  • 8వ తరగతి వరకు ఎటువంటి అడ్మిషన్‌ టెస్ట్‌లు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • 9వ తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్‌ టెస్ట్‌ ఉంటుంది. దీనికి పరీక్ష సమయం మూడు గంటలు ఉంటుంది. మొత్తం మార్కులు 100. ఇందులో హిందీ, ఇంగ్లీష్‌, మేథ్స్‌, సోషల్‌ సైన్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 33 శాతం మార్కులు రావాలి.
  • 11వ తరగతిలో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ విభాగాలు ఎంచుకోవచ్చు. పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సైన్స్‌ విభాగాల్లో ప్రవేశానికి 60 శాతం, కామర్స్‌ విభాగానికి 55 శాతం మార్కులు ఉండాలి. అడ్మిషన్స్‌ ముగిసే నాటికి ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో ఎన్‌ఐఓస్‌, ఐసీఎస్‌ఈ, స్టేట్‌ బోర్డ్‌ల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
  • 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీట్లు మిగిలితే ఫ్రెష్‌ అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో చదివి 9వ తరగతి/ 11వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించినవారికి అవకాశం కల్పిస్తారు.
ముఖ్య సమాచారం:
  • దరఖాస్తు విధానం: ఒకటో తరగతికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మిగిలిన తరగతులకు రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని నింపి విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రం, ఫొటో, ఆధార్‌ కార్డ్‌ జతచేసి కేవీఎస్‌ ఈ-మెయిల్‌కు పంపాలి.
  • ఒకటో తరగతి అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 21
  • ప్రవేశం పొందిన విద్యార్థుల మొదటి లిస్ట్‌ విడుదల: మార్చి 25
  • రెండో లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 1
  • మూడో లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 8
  • రెండు నుంచి పదోతరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 8 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 21
  • పదోతరగతి వరకు ప్రవేశాల ప్రక్రియ ముగింపు: జూన్‌ 30
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌:https://kvsonlineadmission.kvs.gov.in/
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://kvsangathan.nic.in/
  • మా watsapp సంఘంలో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
  • గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR \

Essential Certificate Formats
Self Declaration Distance Between School And Residence
Service Certificate Central Government
Format Service Certificate State Government
Affidavit for Single Girl Child
Died In Harness Certificate
Transfer Certificate


Important Links
Kendriya Vidyalaya Sangathan Admission Notice 2023-2024.
Kendriya Vidyalaya Sangathan Admission Guidelines 2023-2024.
Kendriya Vidyalaya Sangathan Admission Schedule 2023-2024.
KVS Online Admission Form

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)