స్వల్పకాలిక శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | లేపాక్షి | పదో తరగతి పాస్/ఫెయిల్ అయి, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న వారు అర్హులు.
లేపాక్షి: ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద అందజేస్తున్నస్వల్పకాలిక శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లేపాక్షిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బద్రీనాథ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుల్లో 3 నెలలు పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి పాస్/ఫెయిల్ అయి, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న వారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు http://pmkvy.skillindia.gov.in వెబ్సైట్ ద్వారా లేదా, స్వయంగా 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్, మెయిల్ ఐడీ, ఆధార్ అనుసంధానం చేసిన ఫోన్ నంబర్‌తో కూడిన దరఖాస్తులను అందజేయాలి. పూర్తి వివరాలకు 8297170834, 9441429697, 63020 25591లో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు