26, మార్చి 2023, ఆదివారం

కంప్యూటర్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

పెనుకొండ: కంప్యూటర్ అధ్యాపక పోస్టుకు అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నీలం రమేషరెడ్డి శనివారం తెలిపారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్హబ్ బోధించేందుకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ అర్హత కలిగిన వారు అర్హులన్నారు. కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే మౌఖిక పరీక్షకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9440216040 నంబర్ సంప్రదించాలన్నారు.

కామెంట్‌లు లేవు: