26, నవంబర్ 2020, గురువారం

లూపిన్ బయో సైన్స్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఆక్వా మెడిసిన్ మరియు సప్లిమెంట్స్ సంస్థ  లూపిన్ బయో సైన్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన వచ్చినది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కోస్టల్ ఏరియా లలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. 

విభాగాల వారీగా ఉద్యోగాల భర్తీ :

రీజనల్ మేనేజర్10
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్10
సేల్స్ మేనేజర్స్10
టెక్నీషియన్స్5
సేల్స్ ఆఫీసర్స్15
ఏరియా మేనేజర్స్10

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. ఆక్వా, పౌల్ట్రీ, వెటర్నటీ, ఫార్మా రంగాలలో 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి ఆకర్షణీయమైన వేతనం అందనుంది.TA+DA మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ తమ రెస్యూమ్, విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలను మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లను ఈ క్రింది ఈ మెయిల్ కు సెండ్ చేయవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

sales.lupinbioscience@gmail.com

చిరునామా :

Lupin Bio Science,

Near TV 9, Banjarahills,

Hyderabad.

ఫోన్ నెంబర్స్ :

040-23549725,

9100134516(వాట్సప్ ).

 

విక్టరీ బజార్స్ లో మేనేజర్స్, సూపర్ వైజర్ ఉద్యోగాలకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సూపర్ మార్కెట్ అయిన విక్టరీ బజార్స్ -సూపర్ మార్కెట్స్ ల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ మరియు సూపర్ వైజర్ పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి ప్రకటన వెలువడినది.


ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్న సుమారు 40  విక్టరీ బజార్ – సూపర్ మార్కెట్స్ సంస్థల్లో  మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. Manager Supervisor Jobs Update 2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

మేనేజర్స్

సూపర్ వైజర్స్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు డిగ్రీ /ఎంబీఏ (Degree/MBA) కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వేతనం :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్ లను సంప్రదించవలెను.

ఫోన్ నంబర్స్ :

6309067699,

9348722223.

TCS లో ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వికాస కార్యాలయం  ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రముఖ ఉద్యోగ సంస్థ TCS లో ఉద్యోగాలను కల్పించేందుకు ఆన్ లైన్ విధానం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ కు చివరి తేదీనవంబర్ 27,2020
ఉచిత శిక్షణ ప్రారంభ తేదీనవంబర్ 28,2020

ఉద్యోగాలు – వివరాలు :

TCS సంస్థలో BPS(బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ ) ఉద్యోగాలకు సంబంధించిన  60 రోజుల ఉచిత శిక్షణను వికాస ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇవ్వనున్నారు.

అర్హతలు :

ఈ శిక్షణకు BA/B. Com/B. Sc కోర్సు లను 2019-2020 సంవత్సరాలలో తాజాగా  పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

ఎంపిక – విధానం :

60 రోజుల శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన అభ్యర్థులకు TCS సంస్థలో ఉద్యోగాలు కల్పించనున్నారు.

వేతనం :

టీసీఎస్ సంస్థల్లో బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయలు వేతనంగా అందనుంది.

ముఖ్యమైన గమనిక :

TCS సంస్థలో  ఉద్యోగాలకు సంబంధించిన 60 రోజుల ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ లోపు ఈ క్రింది ఫోన్ నంబర్స్ కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

ఫోన్ నంబర్స్ :

8019185102,

0884-2352765.

 

Private Jobs | Security Guard

 

Security Guard

  Z4S Facility Services India Pvt Ltd
  Anantapur
  Vancacies : 02     Start date : 25-11-2020     End date : 28-11-2020  


Job Details

Address
#1-1-659,New Town,R.K Nagar,Anantapur
Qualification
10/Inter
Experience
Any
Age Limit
Above 30
Salary
Negotiable

నిరుద్యోగులకు శుభవార్త, నవంబర్ 28న జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సామర్లకోట నగరంలో ఈ నెల నవంబర్ 28వ తేదీన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జాబ్ మేళా నిర్వహించనున్నారు.

ఈ జాబ్ మేళాను సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ (SIDAP) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో జాబ్ చేయవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

జాబ్ మేళా నిర్వహించు తేదీనవంబర్ 28,2020
జాబ్ మేళా నిర్వహణ సమయం09:30 AM
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశంTTDC ట్రైనింగ్ సెంటర్, సామర్లకోట,  తూర్పుగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్.

ఉద్యోగాలు – వివరాలు :

న్యూ ల్యాండ్స్ లాబోరేటరీ సంస్థలో మాన్యుఫ్యాక్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలను( హైదరాబాద్ ) సామర్లకోటలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాల భర్తీకీ నిర్వహించే జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు 2018,2019,2020 సంవత్సరాలలో తాజాగా ఇంటర్మీడియట్ ఎంపీసీ /బైపీసీ కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన  లేదా  B. Sc కోర్సును మధ్యలో వదిలేసిన పురుష అభ్యర్థులు  ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 16,250 రూపాయలు జీతంగా లభించనుంది.

ముఖ్య గమనిక :

ఈ జాబ్ మేళా కు హాజరు కాబోయే అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ  విద్యా ప్రామాణిక  సర్టిఫికెట్స్  మరియు బయో డేటా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొదలైన పత్రాల నకళ్లును తమ వెంట తీసుకువెళ్ళవలెను.

 

25, నవంబర్ 2020, బుధవారం

డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్.. శ్రీకాకుళంలోని ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs వివరాలు:
పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హతలు: బీఎస్సీ నర్సింగ్,ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://srikakulam.ap.gov.in

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చిత్తూరు జిల్లాలో గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ లో

 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :గ్రామ‌/ వార్డ్ వాలంటీర్
ఖాళీలు :754
అర్హత :ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు స్థానిక గ్రామ‌/ వార్డ్ ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.
వయసు :45 ఏళ్ల మించకూడదు.
వేతనం :రూ. 5,000 /-
ఎంపిక విధానం:ప‌్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, గ‌త అనుభ‌వం ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 25, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 06 , 2020.
అప్లై ఆన్ లైన్:Click Here
నోటిఫికేషన్:Click Here