26, నవంబర్ 2020, గురువారం

విక్టరీ బజార్స్ లో మేనేజర్స్, సూపర్ వైజర్ ఉద్యోగాలకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సూపర్ మార్కెట్ అయిన విక్టరీ బజార్స్ -సూపర్ మార్కెట్స్ ల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ మరియు సూపర్ వైజర్ పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి ప్రకటన వెలువడినది.


ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్న సుమారు 40  విక్టరీ బజార్ – సూపర్ మార్కెట్స్ సంస్థల్లో  మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. Manager Supervisor Jobs Update 2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

మేనేజర్స్

సూపర్ వైజర్స్

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు డిగ్రీ /ఎంబీఏ (Degree/MBA) కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వేతనం :

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి.

ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్ లను సంప్రదించవలెను.

ఫోన్ నంబర్స్ :

6309067699,

9348722223.

కామెంట్‌లు లేవు: