
పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హతలు: బీఎస్సీ నర్సింగ్,ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://srikakulam.ap.gov.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి