26, నవంబర్ 2020, గురువారం

లూపిన్ బయో సైన్స్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఆక్వా మెడిసిన్ మరియు సప్లిమెంట్స్ సంస్థ  లూపిన్ బయో సైన్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన వచ్చినది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కోస్టల్ ఏరియా లలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. 

విభాగాల వారీగా ఉద్యోగాల భర్తీ :

రీజనల్ మేనేజర్10
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్10
సేల్స్ మేనేజర్స్10
టెక్నీషియన్స్5
సేల్స్ ఆఫీసర్స్15
ఏరియా మేనేజర్స్10

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. ఆక్వా, పౌల్ట్రీ, వెటర్నటీ, ఫార్మా రంగాలలో 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి ఆకర్షణీయమైన వేతనం అందనుంది.TA+DA మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ తమ రెస్యూమ్, విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలను మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లను ఈ క్రింది ఈ మెయిల్ కు సెండ్ చేయవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

sales.lupinbioscience@gmail.com

చిరునామా :

Lupin Bio Science,

Near TV 9, Banjarahills,

Hyderabad.

ఫోన్ నెంబర్స్ :

040-23549725,

9100134516(వాట్సప్ ).

 

కామెంట్‌లు లేవు: