పోస్ట్‌లు

దామోదరం సంజీవయ్య వర్సిటీలో LLB ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు | Applications for admission to LLB program in Damodaram Sanjeevaiah University

విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ(డీఎస్ఎన్ఎ లీయూ)- ఎల్ఎల్బీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. దేశవ్యాప్తంగా వర్సిటీ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్(డీఈటీ) ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. Damodaram Sanjeevayya National Law University (DSNA Leu) Visakhapatnam invites applications for admission to LLB programme. The duration of the program is three years. Admissions are given through entrance test (DET) conducted by the university across the country. సీట్ల వివరాలు: మొత్తం 138 సీట్లు Seats Details: Total 138 seats ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేటగిరీ కింద 66 సీట్లు, ఆలిండియా కేటగిరీ కింద 54 సీట్లు, విదేశీయులు/ఎన్ఆర్ ఐలు/ఎన్ఆర్ఎ స్పాన్సర్డ్ అభ్యర్థుల కేటగిరీ కింద 12 సీట్లు, కశ్మీరీ పండిట్స్/కశ్మీరీ మైగ్రెంట్స్/కశ్మీరీ హిందూ కుటుంబాలకు చెందిన పిల్లల కేటగిరీ కింద 6 సీట్లు నిర్దేశించారు. There are 66 seats under Andhra Pradesh State category, 54 seats under Allindia category, 12 seats under Foreigners/NRIs/NRA sponsored candidates catego

గురుకులాల్లో 63 సీట్లకు 1,301 దరఖాస్తులు | ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష 1,301 applications for 63 seats in Gurukul | Written exam on 20th and 21st of this month

63 సీట్లకు 1,301 దరఖాస్తులు బీసీ గురుకులాల్లో మిగులు సీట్లకు తీవ్ర పోటీ ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: నాణ్యమైన బోధనతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తుండ డంతో బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరం 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి వచ్చిన దరఖాస్తులు పరిశీ లిస్తే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసు కోవచ్చు. 63 సీట్లకు ఏకంగా 1,301 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. 20న 6,8 తరగతులకు, 21న 7,9వ తరగతులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మహాత్మా జ్యోతి బా గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు అప్లై చేసిన వారు హాల్ టికెట్ ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ 20వ తేదీ పరీక్ష ఉంటుంది. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తర గతే కాకుండా పూర్వపు తరగతి పాఠ్యాంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. 100 మార్కులకు రాత పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. జవాబులను ఓఎంఆర్ షీట

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు Admissions in Diploma Courses in Andhra Pradesh Fisheries University

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూని వర్శిటీ(ఏపీఎఫయూ), దాని పరిధిలోని కళాశా లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధిం చి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖా స్తులు కోరుతోంది. » మొత్తం సీట్ల సంఖ్య: ప్రభుత్వ కళాశాలల్లో 55 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు. » వ్యవధి: రెండేళ్లు. బోధనా మాధ్యమం: ఇంగ్లిష్. » అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. » వయసు : 31.08.2024 ໖ 15 ລ້ నిండి ఉండాలి. గరిష్ట వయసు 22 ఏళ్లు. ముఖ్య సమాచారం » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా » » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:26.06.2024 » సర్టిఫికెట్ ల ఎడిట్ ఆప్షన్ : 2.07.2024,3.07.2024 » వెబ్ ఆప్షన్ తేది: 06.07.2024. » వెబ్ సైట్ : https://apfu.ap.gov.in ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಮೀನುಗಾರಿಕೆ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್‌ಗಳಲ್ಲಿ ಪ್ರವೇಶ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮೀನುಗಾರಿಕಾ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ (APFU), ವಿಜಯವಾಡವು ತನ್ನ ಅಂಗಸಂಸ್ಥೆ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ 2024-25 ಶೈಕ್ಷಣಿಕ ವರ್ಷಕ್ಕೆ ಎರಡು ವರ್ಷಗಳ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್‌ಗಳಿಗೆ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಜಿಗಳನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತದೆ. » ಒಟ್ಟು ಸೀಟುಗಳು: ಸರ್ಕಾರಿ ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ 55 ಸೀಟುಗಳು ಮ

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ సెకండియర్‌ ఫలితాలు Inter supplementary secondary results today

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ సెకండియర్‌ ఫలితాలు అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షల మూల్యాంకనంలో తీవ్ర జాప్యంతో తొలుత మంగళవారం సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ఏ సమయం అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సెకండియర్‌ విద్యార్థులు సుమారు లక్షన్నర మంది ఉంటారని అంచనా. డిగ్రీ, ఇంజనీరింగ్‌ అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫస్టియర్‌ ఫలితాలకు వారం రోజులు పట్టే అవకాశముంది. इंटर पूरक माध्यमिक का रिजल्ट आज अमरावती, 17 जून (आंध्र ज्योति): इंटर पूरक और बेहतरी परीक्षा के मूल्यांकन में भारी देरी के बाद इंटर शिक्षा विभाग ने सबसे पहले मंगलवार को माध्यमिक परिणाम जारी करने का निर्णय लिया है। लेकिन अभी समय स्पष्ट नहीं है. अनुमान है कि लगभग डेढ़ लाख माध्यमिक विद्यार्थी होंगे। डिग्री और इंजीनियरिंग दाखिले के लिए बिना किसी परेशानी के यह फैसला लिया गया. तेज़

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటెక్ 02/2025 బ్యాచ్ రిక్రూట్‌మెంట్ 2024కు దరఖాస్తు చేసుకోండి | Apply for Indian Air Force Agniveer Air Intake 02/2025 Batch Recruitment 2024

Join Indian Air Force Agniveer Vayu Intake 02/2025 Batch Recruitment 2024 Apply Online Form Application Fee General / OBC / EWS : 550/- SC / ST :550/- Pay the Exam Fee Through Debit Card / Credit Card / Net Banking .  దరఖాస్తు రుసుము  జనరల్ / OBC / EWS : 550/-  SC / ST :550/-  పరీక్ష రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి. Important Dates Application Begin : 08/07/2024 Last Date for Apply Online : 28/07/2024 Pay Exam Fee Last Date : 28/07/2024 Exam Date : 18/10/2024 Admit Card Available : Before Exam ముఖ్యమైన తేదీలు  దరఖాస్తు ప్రారంభం: 08/07/2024  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 28/07/2024  పరీక్ష రుసుము చెల్లించండి చివరి తేదీ : 28/07/2024  పరీక్ష తేదీ : 18/10/2024  అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది: పరీక్షకు ముందు Indian Airforce Agniveers Notification 02/2025 :  Exam Age Limit Minimum Age : 17.5 Years Maximum Age : 21 Years Age Between : 03/07/2004 to 03/01/2008 Age as per Indian Airforce Agniveers Vayu Intake 02/2025 Exam Rules

మోడల్ స్కూ ల్లో 7, 8, 9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం Applications are invited for admission to classes 7, 8 and 9 in Model Schools

దరఖాస్తుల ఆహ్వానం పామిడి: మండలంలోని మోడల్ స్కూ ల్లో 7, 8, 9 తరగతులకు సంబంధిం చి ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులు ఈ నెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరుణ శనివారం కోరారు. 7వ తరగతిలో జనరల్-1, 8వ తరగతిలో జనరల్-4, 9వ తరగతిలో జనరల్-1 చొప్పున మొత్తం 6 ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 19వ తేదీ ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు.  ಅರ್ಜಿಗಳ ಆಹ್ವಾನ ಪಾಮಿಡಿ: ಮಂಡಲದ ಮಾದರಿ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಖಾಲಿ ಇರುವ 7, 8 ಮತ್ತು 9ನೇ ತರಗತಿ ಸೀಟುಗಳ ಭರ್ತಿಗೆ ಇದೇ 17ರೊಳಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಪ್ರಾಂಶುಪಾಲೆ ಅರುಣಾ ಶನಿವಾರ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 7ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ-1, 8ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ-4, 9ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ-1 6 ಸೀಟುಗಳು ಖಾಲಿ ಇವೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಪ್ರವೇಶ ಪರೀಕ್ಷೆ ಇದೇ 19ರಂದು ನಡೆಯಲಿದೆ. आवेदन पत्र आमंत्रण पामिडी: प्रिंसिपल अरुणा ने शनिवार को मंडल के मॉडल स्कूलों में कक्षा 7, 8 और 9 के लिए रिक्त सीटों को भरने के लिए छात्रों से इस महीने की 17 तारीख से पहले आवेदन करने को कहा। उन्होंने बताया कि 7वीं कक्षा में जनरल-1, 8वीं कक्षा में जनरल-4 और 9वीं कक्षा में जनरल-1 की 6 सीटें खाली हैं। प्रवेश परीक्षा इसी महीने की 19 तारीख को होगी. Invitation of Appl

22న హెచ్సీఎల్ టెక్బి కెరీర్ ప్రోగ్రాంకు ఎంపిక | 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్ లేదా బిజినెస్ మ్యాథ్స్ లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు| Selection for HCL TechB career program on 22 | Candidates who have passed Inter with more than 70%, Maths or Business Maths with more than 60% are eligible for this.

22న హెచ్సీఎల్ టెక్బి కెరీర్ ప్రోగ్రాంకు ఎంపిక అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ,హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్తం గా హెచ్సీఎల్ టెక్ట్బ కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఈ నెల 22న ప్రభుత్వ ఐటీఐ (బాలుర) కళాశాల, అనంతపు రంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి ఆనంద్ రాజ్కుమార్ తెలిపారు. 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్ లేదా బిజినెస్ మ్యాథ్స్ లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. నాన్ ఐటీ రంగంలో 2023-2024లో 70 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా హెచ్ సీఎల్ టెబ్బీ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ను 2023-2024లో పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపస్ డ్రైవ్కు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, (పదో తరగతి, ఇంటర్), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రావాలన్నారు. వివరాలకు 6363095030, 8555085030 నంబర్లలో సంప్రదిం చాలని సూచించారు.  22 ರಂದು HCL TechB ವೃತ್ತಿ ಕಾರ್ಯ