మోడల్ స్కూ ల్లో 7, 8, 9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం Applications are invited for admission to classes 7, 8 and 9 in Model Schools

దరఖాస్తుల ఆహ్వానం
పామిడి: మండలంలోని మోడల్ స్కూ ల్లో 7, 8, 9 తరగతులకు సంబంధిం చి ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులు ఈ నెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరుణ శనివారం కోరారు. 7వ తరగతిలో జనరల్-1, 8వ తరగతిలో జనరల్-4, 9వ తరగతిలో జనరల్-1 చొప్పున మొత్తం 6 ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 19వ తేదీ ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. 

ಅರ್ಜಿಗಳ ಆಹ್ವಾನ
ಪಾಮಿಡಿ: ಮಂಡಲದ ಮಾದರಿ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಖಾಲಿ ಇರುವ 7, 8 ಮತ್ತು 9ನೇ ತರಗತಿ ಸೀಟುಗಳ ಭರ್ತಿಗೆ ಇದೇ 17ರೊಳಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಪ್ರಾಂಶುಪಾಲೆ ಅರುಣಾ ಶನಿವಾರ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 7ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ-1, 8ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ-4, 9ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ-1 6 ಸೀಟುಗಳು ಖಾಲಿ ಇವೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಪ್ರವೇಶ ಪರೀಕ್ಷೆ ಇದೇ 19ರಂದು ನಡೆಯಲಿದೆ.

आवेदन पत्र आमंत्रण
पामिडी: प्रिंसिपल अरुणा ने शनिवार को मंडल के मॉडल स्कूलों में कक्षा 7, 8 और 9 के लिए रिक्त सीटों को भरने के लिए छात्रों से इस महीने की 17 तारीख से पहले आवेदन करने को कहा। उन्होंने बताया कि 7वीं कक्षा में जनरल-1, 8वीं कक्षा में जनरल-4 और 9वीं कक्षा में जनरल-1 की 6 सीटें खाली हैं। प्रवेश परीक्षा इसी महीने की 19 तारीख को होगी.

Invitation of Applications
Pamidi: Principal Aruna on Saturday asked the students to apply before the 17th of this month for the filling up of vacant seats in the model schools of the mandal for classes 7, 8 and 9. He said that there are 6 vacant seats of General-1 in 7th class, General-4 in 8th class and General-1 in 9th class. The entrance exam will be held on 19th of this month.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh