గురుకులాల్లో 63 సీట్లకు 1,301 దరఖాస్తులు | ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష 1,301 applications for 63 seats in Gurukul | Written exam on 20th and 21st of this month

63 సీట్లకు 1,301 దరఖాస్తులు
బీసీ గురుకులాల్లో మిగులు సీట్లకు తీవ్ర పోటీ ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: నాణ్యమైన బోధనతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తుండ డంతో బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరం 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి వచ్చిన దరఖాస్తులు పరిశీ లిస్తే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసు కోవచ్చు. 63 సీట్లకు ఏకంగా 1,301 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. 20న 6,8 తరగతులకు, 21న 7,9వ తరగతులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మహాత్మా జ్యోతి బా గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు అప్లై చేసిన వారు హాల్ టికెట్ ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ 20వ తేదీ పరీక్ష ఉంటుంది. పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తర గతే కాకుండా పూర్వపు తరగతి పాఠ్యాంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. 100 మార్కులకు రాత పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. జవాబులను ఓఎంఆర్ షీట్లో గుర్తించాలి. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ పీఎంకే సంగీతకుమారి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 90008 61117 నంబర్లో సంప్రదించాలని కోరారు.

1,301 applications for 63 seats
Fierce competition for surplus seats in BC Gurukuls written exam on 20th and 21st of this month
Anantapur Education: There is fierce competition for seats in BC Gurukula schools as they provide quality teaching along with all kinds of facilities. If we look at the applications received for filling up the surplus seats in classes 6, 7, 8, 9 in the academic year 2024-25 in the joint district, one can understand how intense the competition is. A total of 1,301 students have applied for 63 seats. Written examination will be conducted in Narpala BC Gurukula School on 20th and 21st of this month. On 20th there will be examination for classes 6,8 and on 21st for classes 7,9. The examination will be conducted from 3 pm to 5.30 pm. Mahatma Jyoti Ba Gurukula Remaining Seats Apply For Hall Tickets Contact Gemini Internet Dhanalakshmi Road Hindupur 20th Exam Date. The students appearing for the exam will have questions not only on the current class but also on the previous class syllabus. Written test of 100 marks will be in English medium. Answers should be marked on the OMR sheet. PMK Sangeetakumari, District Convener of BC Gurukula Schools said that they should reach the center an hour before the exam time. For more details please contact on 90008 61117.

63 सीटों के लिए 1301 आवेदन
बीसी गुरुकुल की लिखित परीक्षा में सरप्लस सीटों के लिए कड़ी प्रतिस्पर्धा इस महीने की 20 और 21 तारीख को
अनंतपुर शिक्षा: बीसी गुरुकुल स्कूलों में सीटों के लिए कड़ी प्रतिस्पर्धा है क्योंकि वे सभी प्रकार की सुविधाओं के साथ गुणवत्तापूर्ण शिक्षण प्रदान करते हैं। यदि हम संयुक्त जिले में शैक्षणिक वर्ष 2024-25 में कक्षा 6, 7, 8, 9 में अधिशेष सीटों को भरने के लिए प्राप्त आवेदनों को देखें, तो कोई भी समझ सकता है कि प्रतिस्पर्धा कितनी तीव्र है। 63 सीटों के लिए कुल 1,301 छात्रों ने आवेदन किया है। लिखित परीक्षा इस महीने की 20 और 21 तारीख को नरपाला बीसी गुरुकुल स्कूल में आयोजित की जाएगी। 20 को कक्षा 6,8 और 21 को कक्षा 7,9 की परीक्षा होगी। परीक्षा दोपहर 3 बजे से शाम 5.30 बजे तक आयोजित की जाएगी. महात्मा ज्योति बा गुरुकुल की शेष सीटों के लिए हॉल टिकट के लिए आवेदन करें, जेमिनी इंटरनेट धनलक्ष्मी रोड हिंदूपुर 20वीं परीक्षा तिथि से संपर्क करें। परीक्षा में बैठने वाले छात्रों से न केवल वर्तमान पीढ़ी बल्कि पिछली कक्षा के पाठ्यक्रम पर भी प्रश्न होंगे। 100 अंकों की लिखित परीक्षा अंग्रेजी माध्यम में होगी। उत्तर ओएमआर शीट पर अंकित किये जाने चाहिए। बीसी गुरुकुल स्कूल के जिला संयोजक पीएमके संगीताकुमारी ने कहा कि उन्हें परीक्षा समय से एक घंटे पहले केंद्र पर पहुंचना होगा। अधिक जानकारी के लिए कृपया 90008 61117 पर संपर्क करें।

63 ಸ್ಥಾನಗಳಿಗೆ 1,301 ಅರ್ಜಿಗಳು
ಈ ತಿಂಗಳ 20 ಮತ್ತು 21 ರಂದು ಬಿಸಿ ಗುರುಕುಲದ ಲಿಖಿತ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚುವರಿ ಸೀಟುಗಳಿಗೆ ತೀವ್ರ ಪೈಪೋಟಿ
ಅನಂತಪುರ ಶಿಕ್ಷಣ: ಎಲ್ಲ ರೀತಿಯ ಸೌಲಭ್ಯಗಳ ಜತೆಗೆ ಗುಣಮಟ್ಟದ ಬೋಧನೆ ನೀಡುತ್ತಿರುವ ಬಿಸಿ ಗುರುಕುಲ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಸೀಟು ಪಡೆಯಲು ತೀವ್ರ ಪೈಪೋಟಿ ಏರ್ಪಟ್ಟಿದೆ. ಜಂಟಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ 2024-25ನೇ ಶೈಕ್ಷಣಿಕ ಸಾಲಿನಲ್ಲಿ 6, 7, 8, 9ನೇ ತರಗತಿಯ ಹೆಚ್ಚುವರಿ ಸೀಟುಗಳನ್ನು ಭರ್ತಿ ಮಾಡಲು ಬಂದಿರುವ ಅರ್ಜಿಗಳನ್ನು ಗಮನಿಸಿದರೆ ಪೈಪೋಟಿ ಎಷ್ಟು ತೀವ್ರವಾಗಿದೆ ಎಂಬುದು ಅರ್ಥವಾಗುತ್ತದೆ. ಒಟ್ಟು 63 ಸೀಟುಗಳಿಗೆ 1,301 ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ್ದಾರೆ. 20 ಮತ್ತು 21ರಂದು ನಾರಪಳ ಬಿ.ಸಿ.ಗುರುಕುಲ ಶಾಲೆಯಲ್ಲಿ ಲಿಖಿತ ಪರೀಕ್ಷೆ ನಡೆಯಲಿದೆ. 20ರಂದು 6,8ನೇ ತರಗತಿ ಹಾಗೂ 21ರಂದು 7,9ನೇ ತರಗತಿ ಪರೀಕ್ಷೆ ನಡೆಯಲಿದೆ. ಪರೀಕ್ಷೆಯು ಮಧ್ಯಾಹ್ನ 3 ರಿಂದ 5.30 ರವರೆಗೆ ನಡೆಯಲಿದೆ. ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿ ಬಾ ಗುರುಕುಲ ಉಳಿದ ಸೀಟುಗಳು ಹಾಲ್ ಟಿಕೆಟ್‌ಗಾಗಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿ ಜೆಮಿನಿ ಇಂಟರ್‌ನೆಟ್ ಧನಲಕ್ಷ್ಮಿ ರಸ್ತೆ ಹಿಂದೂಪುರ 20ನೇ ಪರೀಕ್ಷಾ ದಿನಾಂಕ. ಪರೀಕ್ಷೆಗೆ ಹಾಜರಾಗುವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಪ್ರಸ್ತುತ ಪೀಳಿಗೆಯ ಮೇಲೆ ಮಾತ್ರವಲ್ಲದೆ ಹಿಂದಿನ ತರಗತಿಯ ಪಠ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆಯೂ ಪ್ರಶ್ನೆಗಳನ್ನು ಹೊಂದಿರುತ್ತಾರೆ. 100 ಅಂಕಗಳ ಲಿಖಿತ ಪರೀಕ್ಷೆ ಇಂಗ್ಲಿಷ್ ಮಾಧ್ಯಮದಲ್ಲಿರುತ್ತದೆ. OMR ಹಾಳೆಯಲ್ಲಿ ಉತ್ತರಗಳನ್ನು ಗುರುತಿಸಬೇಕು. ಪರೀಕ್ಷಾ ಸಮಯಕ್ಕಿಂತ ಒಂದು ಗಂಟೆ ಮುಂಚಿತವಾಗಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ತಲುಪಬೇಕು ಎಂದು ಬಿ.ಸಿ.ಗುರುಕುಲ ಶಾಲೆಗಳ ಜಿಲ್ಲಾ ಸಂಚಾಲಕಿ ಪಿ.ಎಂ.ಕೆ.ಸಂಗೀತಾಕುಮಾರಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ದಯವಿಟ್ಟು 90008 61117 ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.