22న హెచ్సీఎల్ టెక్బి కెరీర్ ప్రోగ్రాంకు ఎంపిక | 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్ లేదా బిజినెస్ మ్యాథ్స్ లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు| Selection for HCL TechB career program on 22 | Candidates who have passed Inter with more than 70%, Maths or Business Maths with more than 60% are eligible for this.
22న హెచ్సీఎల్ టెక్బి కెరీర్ ప్రోగ్రాంకు ఎంపిక
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి
సంస్థ,హెచ్సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్తం గా హెచ్సీఎల్ టెక్ట్బ కెరీర్ ప్రోగ్రాం ద్వారా ఈ నెల 22న ప్రభుత్వ ఐటీఐ (బాలుర) కళాశాల, అనంతపు రంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా భివృద్ధి అధికారి ఆనంద్ రాజ్కుమార్ తెలిపారు. 70 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్ లేదా బిజినెస్ మ్యాథ్స్ లో 60 కంటే ఎక్కువ శాతంతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. నాన్ ఐటీ రంగంలో 2023-2024లో 70 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతతో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా హెచ్ సీఎల్ టెబ్బీ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ను 2023-2024లో పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాంపస్ డ్రైవ్కు రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, (పదో తరగతి, ఇంటర్), రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రావాలన్నారు. వివరాలకు 6363095030, 8555085030 నంబర్లలో సంప్రదిం చాలని సూచించారు.
22 ರಂದು HCL TechB ವೃತ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಯ್ಕೆ
ಅನಂತಪುರ: ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯ ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ
ಕಂಪನಿ ಮತ್ತು ಎಚ್ಸಿಎಲ್ ಟೆಕ್ನಾಲಜೀಸ್ ಲಿಮಿಟೆಡ್ ವತಿಯಿಂದ ಇದೇ ತಿಂಗಳ 22 ರಂದು ಅನಂತಪುರದ ಸರ್ಕಾರಿ ಐಟಿಐ (ಬಾಲಕರ) ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಎಚ್ಸಿಎಲ್ ಟೆಕ್ಬಾ ವೃತ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೂಲಕ ಕ್ಯಾಂಪಸ್ ಡ್ರೈವ್ ನಡೆಸಲಾಗುತ್ತಿದೆ ಎಂದು ಜಿಲ್ಲಾ ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ಆನಂದ್ ರಾಜ್ಕುಮಾರ್ ತಿಳಿಸಿದರು. 70% ಮತ್ತು ಗಣಿತ ಅಥವಾ ವ್ಯವಹಾರ ಗಣಿತದಲ್ಲಿ 60% ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಅಂಕಗಳೊಂದಿಗೆ ಇಂಟರ್ ಉತ್ತೀರ್ಣರಾದ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಇದಕ್ಕೆ ಅರ್ಹರು. 2023-2024ರಲ್ಲಿ ಐಟಿಯೇತರ ವಲಯದಲ್ಲಿ ಶೇಕಡಾ 70 ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ತೇರ್ಗಡೆಯೊಂದಿಗೆ ಇಂಟರ್ ಪೂರ್ಣಗೊಳಿಸಿದ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಅರ್ಹರು ಎಂದು ಅವರು ಹೇಳಿದರು. ಆಸಕ್ತ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಮೊದಲು HCL Tebby ವೆಬ್ಸೈಟ್ನಲ್ಲಿ ನೋಂದಾಯಿಸಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ. 2023-2024 ರಲ್ಲಿ ಇಂಟರ್ ಮುಗಿಸಿದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಈ ಅವಕಾಶವನ್ನು ಸದುಪಯೋಗಪಡಿಸಿಕೊಳ್ಳಲು ವಿನಂತಿಸಲಾಗಿದೆ. ಅವರು ಆಧಾರ್ನೊಂದಿಗೆ ರೆಸ್ಯೂಮ್ ಅಥವಾ ಬಯೋಡೇಟಾ, ಪ್ರಮಾಣಪತ್ರಗಳ ಜೆರಾಕ್ಸ್ ಪ್ರತಿಗಳು (10 ನೇ ತರಗತಿ, ಇಂಟರ್), ಎರಡು ಪಾಸ್ಪೋರ್ಟ್ ಅಳತೆಯ ಭಾವಚಿತ್ರಗಳನ್ನು ಕ್ಯಾಂಪಸ್ ಡ್ರೈವ್ಗೆ ತರಬೇಕು. ವಿವರಗಳಿಗೆ 6363095030, 8555085030 ಸಂಪರ್ಕಿಸಬಹುದು.
एचसीएल टेकबी कैरियर प्रोग्राम के लिए चयन 22 को
अनंतपुर: आंध्र प्रदेश राज्य कौशल विकास
जिला कौशल विकास अधिकारी आनंद राजकुमार ने कहा कि कंपनी और एचसीएल टेक्नोलॉजीज लिमिटेड इस महीने की 22 तारीख को सरकारी आईटीआई (बॉयज़) कॉलेज, अनंतपुरम में एचसीएल टेकबा कैरियर प्रोग्राम के माध्यम से एक कैंपस ड्राइव आयोजित कर रहे हैं। जिन अभ्यर्थियों ने गणित या बिजनेस गणित में 70% और 60% से अधिक अंकों के साथ इंटर उत्तीर्ण किया है, वे इसके लिए पात्र हैं। उन्होंने कहा कि गैर-आईटी क्षेत्र में 2023-2024 में 70 प्रतिशत से अधिक अंकों के साथ इंटर पास करने वाले उम्मीदवार पात्र हैं। इच्छुक उम्मीदवारों को सलाह दी जाती है कि वे पहले एचसीएल टेबी वेबसाइट पर पंजीकरण करें। 2023-2024 में इंटर पूरा करने वाले छात्रों से अनुरोध है कि वे इस अवसर का लाभ उठाएं। उन्हें कैंपस ड्राइव में आधार, प्रमाणपत्रों की ज़ेरॉक्स प्रतियां (10 वीं कक्षा, इंटर), दो पासपोर्ट आकार की तस्वीरों के साथ बायोडाटा या बायोडाटा लाना होगा। जानकारी के लिए 6363095030, 8555085030 पर संपर्क करें।
Selection for HCL TechB career program on 22nd
Anantapur: Andhra Pradesh State Skill Development
District Skill Development Officer Anand Rajkumar said that the company and HCL Technologies Limited are conducting a campus drive at Government ITI (Boys) College, Ananthapuram on 22nd of this month through HCL Techba career program. Candidates who have passed Inter with 70% and more than 60% in Maths or Business Maths are eligible for this. Candidates who have completed Inter with more than 70 percent pass in 2023-2024 in non-IT sector are eligible, he said. Interested candidates are advised to first register on HCL Tebby website. Students who have completed the Inter in 2023-2024 are requested to take advantage of this opportunity. They should bring resume or biodata along with Aadhaar, xerox copies of certificates (10th class, inter), two passport size photographs to the campus drive. For details, please contact 6363095030, 8555085030.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు