దామోదరం సంజీవయ్య వర్సిటీలో LLB ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు | Applications for admission to LLB program in Damodaram Sanjeevaiah University

విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ(డీఎస్ఎన్ఎ లీయూ)- ఎల్ఎల్బీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. దేశవ్యాప్తంగా వర్సిటీ నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్(డీఈటీ) ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. Damodaram Sanjeevayya National Law University (DSNA Leu) Visakhapatnam invites applications for admission to LLB programme. The duration of the program is three years. Admissions are given through entrance test (DET) conducted by the university across the country.

సీట్ల వివరాలు: మొత్తం 138 సీట్లు Seats Details: Total 138 seats ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేటగిరీ కింద 66 సీట్లు, ఆలిండియా కేటగిరీ కింద 54 సీట్లు, విదేశీయులు/ఎన్ఆర్ ఐలు/ఎన్ఆర్ఎ స్పాన్సర్డ్ అభ్యర్థుల కేటగిరీ కింద 12 సీట్లు, కశ్మీరీ పండిట్స్/కశ్మీరీ మైగ్రెంట్స్/కశ్మీరీ హిందూ కుటుంబాలకు చెందిన పిల్లల కేటగిరీ కింద 6 సీట్లు నిర్దేశించారు. There are 66 seats under Andhra Pradesh State category, 54 seats under Allindia category, 12 seats under Foreigners/NRIs/NRA sponsored candidates category, 6 seats under Kashmiri Pandits/Kashmiri Migrants/Kashmiri Hindu families category.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి మూడేళ్ల వ్యవధి గల ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 45 శాతం; బీసీ అభ్యర్థులకు 42 శాతం; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థు లకు 40 శాతం మార్కులు ఉండాలి. Eligibility: Any degree of three years duration from a recognized college should be passed. 45 percent for general candidates; 42 percent for BC candidates; SC and ST candidates should have 40 percent marks.

ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, లీగల్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్య మంలో ఉంటుంది. Entrance Test Details: This test will be conducted in objective mode. General in this 100 multiple choice questions will be given from Knowledge, Legal Aptitude and Current Affairs topics. Total marks are 100 with one mark per question.The question paper will be in English medium.

 
ముఖ్య సమాచారం
… దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,500, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,200; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1800 Important information … Application Fee: Rs.2,500 for General candidates, Rs.2,200 for BC and OBC candidates; 1800 for SC and ST candidates

ఈ-మెయిల్ admissions@dsnlu.ac.in  E-mail admissions@dsnlu.ac.in

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 12 Last date to apply: July 12
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని త్వరలో ప్రకటిస్తారు. Entrance test date will be announced soon.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు టెస్ట్ సెంటర్లు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, హైదరాబాద్ Test Centers for Telugu States Candidates: Visakhapatnam, Vijayawada, Tirupati, Guntur, Hyderabad
ప్రోగ్రామ్ ప్రారంభం: ఆగస్టు 12 నుంచి Program Start: From 12th August
వెబ్ సైటు Website: https://dsnlu.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh