నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ సెకండియర్‌ ఫలితాలు Inter supplementary secondary results today

నేడు ఇంటర్‌ సప్లిమెంటరీ సెకండియర్‌ ఫలితాలు

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షల మూల్యాంకనంలో తీవ్ర జాప్యంతో తొలుత మంగళవారం సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ఏ సమయం అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సెకండియర్‌ విద్యార్థులు సుమారు లక్షన్నర మంది ఉంటారని అంచనా. డిగ్రీ, ఇంజనీరింగ్‌ అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫస్టియర్‌ ఫలితాలకు వారం రోజులు పట్టే అవకాశముంది.

इंटर पूरक माध्यमिक का रिजल्ट आज

अमरावती, 17 जून (आंध्र ज्योति): इंटर पूरक और बेहतरी परीक्षा के मूल्यांकन में भारी देरी के बाद इंटर शिक्षा विभाग ने सबसे पहले मंगलवार को माध्यमिक परिणाम जारी करने का निर्णय लिया है। लेकिन अभी समय स्पष्ट नहीं है. अनुमान है कि लगभग डेढ़ लाख माध्यमिक विद्यार्थी होंगे। डिग्री और इंजीनियरिंग दाखिले के लिए बिना किसी परेशानी के यह फैसला लिया गया. तेज़ परिणाम आने में एक सप्ताह तक का समय लग सकता है.

ಇಂದು ಇಂಟರ್ ಸಪ್ಲಿಮೆಂಟರಿ ದ್ವಿತೀಯ ಫಲಿತಾಂಶ

ಅಮರಾವತಿ, ಜೂನ್ 17 (ಆಂಧ್ರಜ್ಯೋತಿ): ಅಂತರ ಪೂರಕ ಮತ್ತು ಉತ್ತಮ ಪರೀಕ್ಷೆಗಳ ಮೌಲ್ಯಮಾಪನದಲ್ಲಿ ಭಾರಿ ವಿಳಂಬವಾದ ನಂತರ ಮಂಗಳವಾರ ಪ್ರಥಮ ದರ್ಜೆ ಫಲಿತಾಂಶವನ್ನು ಪ್ರಕಟಿಸಲು ಅಂತರ ಶಿಕ್ಷಣ ಇಲಾಖೆ ನಿರ್ಧರಿಸಿದೆ. ಆದರೆ ಸಮಯ ಇನ್ನೂ ಸ್ಪಷ್ಟವಾಗಿಲ್ಲ. ಸುಮಾರು ಒಂದೂವರೆ ಲಕ್ಷ ಮಾಧ್ಯಮಿಕ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಇರುತ್ತಾರೆ ಎಂದು ಅಂದಾಜಿಸಲಾಗಿದೆ. ಪದವಿ ಮತ್ತು ಎಂಜಿನಿಯರಿಂಗ್ ಪ್ರವೇಶಕ್ಕೆ ಯಾವುದೇ ತೊಂದರೆಯಾಗದಂತೆ ಈ ನಿರ್ಧಾರ ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ. ವೇಗವಾದ ಫಲಿತಾಂಶಗಳು ಒಂದು ವಾರದವರೆಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬಹುದು.

Inter supplementary secondary results today

Amaravati, June 17 (Andhra Jyoti): The Inter Education Department has decided to release the secondary results on Tuesday first after a huge delay in the evaluation of the inter supplementary and betterment exams. But the time is not yet clear. It is estimated that there will be about one and a half lakh secondary students. This decision was taken without any difficulty for degree and engineering admissions. Faster results may take up to a week.

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh