Internships హైదరాబాద్లో
హోటల్ మేనేజ్మెంట్ సంస్థ: ఫ్లూక్ సొల్యూషన్స్ స్టైపెండ్: నెలకు రూ.6,000 దరఖాస్తు గడువు: 08.12.2022 అర్హతలు: హోటల్ మేనేజ్మెంట్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/dde2a1 హెచర్ (రిక్రూట్మెంట్) సంస్థ: ప్రొవోస్ట్ సొల్యూషన్స్ స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000 దరఖాస్తు గడువు: 08.12.2022 అర్హతలు: హెస్ఆర్ (రిక్రూట్మెంట్) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/08f0c1 ఇంటర్న్ షిప్లు కంప్యూటర్ విజన్ సంస్థ: ఎటర్నల్ రోబోటిక్స్ సెపెండ్: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: 09.12. 2022 అర్హతలు: కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్, ఓపెన్ సీవీ, పైతాన్ నైపుణ్యాలు internshala.com/i/4c27c8 ఇంటీరియర్ డిజైన్ సంస్థ: స్పేస్ స్టోరీస్ స్టైపెండ్: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: 09.12.2022 అర్హతలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటో షాప్, ఆటోక్యాడ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్ పాయింట్ నైపుణ్యాలు internshala.com/i/b13e57 కంటెంట్ రైటింగ్ సంస్థ: రెవిడ్ స్టెప్టెండ్: నెలకు రూ. 7,000-10,000 దరఖాస్తు గడువు: 08.12.2022 అర్హతలు: బ్లాంగింగ్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట...