ఆర్థికంగా వెనుకబడిన యువత, విద్యార్థులకు చదువు, ఉపాధి అవకాశాలను కల్పించడానికి కోటక్ మహీంద్రా గ్రూప్ 2007లో కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషను నెలకొల్పింది. ఈ ఫౌండేషన్ దాదాపు 140కి పైగా పాఠశాలలు, 1500 మంది టీచర్లు, లక్ష మంది విద్యార్థులతో కలిసి పనిచేస్తోంది. అంతేకాకుండా యవతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇంటర్ పూర్తై ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అమ్మాయిలకు ఆర్థిక సహాయం అందించడానికి 'కోటక్ కన్య స్కాలర్షిప్' పేరుతో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 చివరి తేదీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
అర్హతలు:
డిజైన్, ఆర్కిటెక్చర్, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ.. వంటి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందిన వారు అర్హులు. (ఆ కాలేజీలు NAAC / NIRF గుర్తింపు ర్యాంకింగ్ పొంది ఉండాలి).
12వ తరగతి లేదా ఇంటర్లో 85 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ఈ అన్ని వనరుల ఆదాయం కలుపుకొని సంవత్సరానికి కుటుంబ ఆదాయం 3.20 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
* కోటక్ మహీంద్రా గ్రూప్, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, బడ్డీ4స్టడీకి సంబంధించిన ఉద్యోగుల
పిల్లలు ఇందుకు అనర్హులు.
* పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రయోజనాలు:
ఎంపికైన అమ్మాయిలు కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 1.5 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.
ఈ స్కాలర్షిప్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ కింది లింక్ ద్వారా నేరుగా అప్లై
చేసుకోవచ్చు.
https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship?ref=featuredBlocks
-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు