21, నవంబర్ 2022, సోమవారం

AP High Court: ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు... ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 25 ఖాళీలు, బదిలీల ద్వారా 6 ఖాళీలు భర్తీ కానున్నాయి.

పోస్ట్ వివరాలు:
సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్): 31 పోస్టులు
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-11-2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.77840 - రూ.1 520.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన
తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750).
స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా కేంద్రం: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ,
విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు…..
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17-11-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08-12-2022.
స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 29-12-2022 నుంచి 07-01-2023 వరకు.
స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 07-01-2028.
స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల వెల్లడి: 21-01-2023.
రాత పరీక్ష హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 24-02-2023.
రాత పరీక్ష తేదీ (ఆన్లైన్): 05-03-2023, 06-03-2023.
రాత పరీక్ష ఫలితాల ప్రకటన: 21-03-2023.
మౌఖిక పరీక్ష ప్రారంభం: 10-04-2023.
తుది ఫలితాల ప్రకటన: 28-04-2023.

https://hc.ap.nic.in/recruitment.html 

Notification

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు:

Recent

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts