అజీమ్ ప్రేమ్ యూనివర్శిటీ, బెంగళూరులో డిగ్రీ ప్రవేశాలు » దరఖాస్తులకు చివరితేది: 24.11.2022
అజీమ్ ప్రేమ్ యూనివర్శిటీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
» బీఏ ఆనర్స్(ఎకానమీ/హిస్టరీ/ఇంగ్లిష్/ఫిలాస ఫీ/సోషియాలజీ).
» బీఎస్సీ ఆనర్స్ (బయోకెమిస్ట్రీ/ఫిజిక్స్/మ్యాథ్స్ /ఇన్విరాన్మెంట్ సైన్స్)
» బీఎస్సీ బీఈడీ (జీవశాస్త్రం / రసాయనశాస్త్రం / గణితం/ఫిజిక్స్/మ్యాథ్స్).
» అర్హత: సంబంధిత గ్రూప్లో కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 21 ఏళ్లు ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
»» ఎంపిక విధానం: అభ్యర్థులను రెండు దశలలో ఎంపికచేస్తారు. ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
» దరఖాస్తులకు చివరితేది: 24.11.2022
» జాతీయ ప్రవేశ పరీక్ష: 24.12.2022
» వెబ్సైట్:
www.azimpremjiuniversity.edu.in
---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్లు