డిసెంబర్ 4న శాప్ చెస్ లీగ్ పోటీలు రిజిస్ట్రేషన్లకు 2వ తేదీ వరకు గడువు
ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) తొలిసారిగా చెస్ లీగ్ టోర్నీకి శ్రీకారం చుట్టింది. అండర్ 7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో డిసెంబర్ 4న పోటీలను నిర్వహించనుంది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, విజయవాడ, నంద్యాల, నెల్లూరు, తిరుపతి డీఎస్ఏ స్టేడియాల్లో వేదికలు ఖరారు చేసింది. క్రీడాకారులు డిసెంబర్ 2లోగా apchess.org (or) SAAP website లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి శాప్ బహుమతులను అందజేయనుంది. ఆంధ్రా చెస్ అసోసియేషన్తో కలిసి నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో ప్రభుత్వ పాఠశాలల క్రీడాకారులకు రూ.100, ఇతరులకు రూ.200 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించింది. ఆంధ్రా చెస్ అసోసియేషన్లో నమోదై 1,500 ర్యాంకింగ్ లోపు ఉన్న వారు పోటీలకు అర్హులు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో క్రీడాకారులు ఎక్కడి నుంచి అయినా పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ లీగ్ ప్రదర్శన ఆధారంగా ఆయా ప్రాంతాల నుంచి 10 మంది క్రీడాకారులను (బాలబాలికలు) శాప్ కోచింగ్ క్యాంపనకు ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ అందించనుంది. శాప్ లీగ్ టోర్నీల కోసం ప్రత్యేక స్పోర్ట్స్ క్యాలెండర్ను రూపొందించింది. లీగ్ పాల్గొనే క్రీడాకారులు తమ వివరాలను శాప్ రూపొందించిన గూగుల్ ప్లే స్టోర్
యాప్లో నమోదు చేసుకోవాలి.
--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు